చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

మృగరాజు సినిమాలో నటించకుండా ఉండాల్సింది. ఈ సినిమాలో చివరి పది పదిహేను నిమిషాలు భ‌లే వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు 5 ఏళ్ల పిల్ల అయినా కొండలెక్కి సింహం దగ్గరికి వెళ్లడం . చిరంజీవి సింహం తినేయబోతు ఉండగా వచ్చి కాపాడడం. ఇదంతా భ‌లే హాస్యంగా ఉంటుంది. నిజజీవితంలో సింహం ముందుండగా అడ్డుగా మంచి గట్టి అద్దం లేకపోతే ఆ మనిషిని ఎవరూ కాపాడలేరు . సింహం చాలా వేగంగా పరిగెడుతుంది అంత వేగంగా మనిషి … Read more

రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..

రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జనరల్ బోగీల్లో చాలా వరకూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే టీసీ చెకింగ్‌కు వచ్చిన సందర్భాల్లో ఏవేవో సాకులు తెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో టీసీ అడిగిన ప్రశ్నకు ఓ యువకుడు వింత … Read more

సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌తో ఫ్రెండ్ షిప్‌కు చేటు..?

నేడు ఇంటర్నెట్ లో వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు యువతను మానసికంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆధునిక యువత తమ సమయాన్ని అధికంగా ఆన్ లైన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో స్నేహితులతో గడిపేస్తున్నారు. అయితే, వీరు తమ నిజజీవితంలో స్నేహితులను ఏర్పరచుకోలేకపోతున్నారని ఒక స్టడీ తెలుపుతోంది. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చూస్తే సగటున ఒక్కొక్కరికి 250 మందికి తగ్గటం లేదు. అయితే వాస్తవంలో బయట 60 శాతం మంది తమ స్నేహితులకు కేటాయించటానికి సమయం … Read more

డ‌యాబెటిస్‌కు, అధిక బ‌రువుకు సంబంధం ఏమిటి..?

డయాబెటిస్ ను పూర్తిగా నివారించటానికి నేటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అమెరికాలోని శాన్ఫోర్డ్ బర్న్ హాం మెడికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లోని రీసెర్చర్లు మొట్టమొదటి సారిగా కొవ్వు పదార్ధాలు శరీరంలో ఏ రకంగా డయాబెటిస్ ను కలిగిస్తాయనేది పరిశోధనలో కనుగొన్నారు. వీరు చేసిన ఈ పరిశోధనా ఫలితాలు డయాబెటిస్ ను సమూలంగా నివారించటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ కు అధిక బరువుకు గల సంబంధాన్ని వీరు శాస్త్రీయంగా నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా తిన్నందువల్ల … Read more

మీ జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

శరీరంలో వచ్చే వ్యాధులన్నిటికి కారణం జీర్ణవ్యవస్ధ సరిగా లేకపోవడమే. దీనిని మెరుగు పరచాలంటే శరీరాన్ని ఒకపూట ఆహారం లేకుండా చేయటమే నంటారు పోషకాహార నిపుణులు. శరీరం మొత్తంలోకి జీర్ణ వ్యవస్ధే అనేక సమస్యలకు గురవుతూంటుంది. కారణం – ఆ వ్యవస్ధను మనమే దుర్వినియోగం చేసేస్తుంటాం ! ఎలా ? రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం. రుచిగా వుంటే…అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే… కావలసినదానికంటే కూడా తక్కువే … Read more

బిగుతైన అండర్‌వేర్స్ ధరించడం వల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జిహ్వకోరుచి అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే. అదే అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు. కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి. అది వారి స్వవిషయం. అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు … Read more

మామిడి పండు తిని జీడి పారేస్తున్నారా.. ఈ సారి ఇలా చేసి చూడండి…

కొన్ని కూరగాయలు, పండ్లలో తొక్కలో ఉండే ఫైబ‌ర్ ఆరోగ్యం అని తెలిసినా తొక్క పారేస్తాం…అన్నం వండేప్పుడు గంజి ఆరోగ్యం అని తెలిసినా పారబోస్తాం…అలాగే మామిడి కాయ, పండు తింటాం టెంక పారేస్తాం. కానీ టెంకలోని జీడివల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి… ఫలరాజంగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటే మామిడి జీడిలో కూడా ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. మామిడి పండు, కాయ తిని టెంకను పారేస్తాం. కానీ టెంకలో ఉండే మామిడి జీడిని … Read more

శోభనం రాత్రి పెళ్లి కూతురు పడక గదిలోకి పాల గ్లాస్ తో ఎందుకొస్తుందో తెలుసా.? 6 కారణాలు ఇవే..!

శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి? అని చాలా మంది సరదాకో, … Read more

గోరింటాకుతో చుండ్రుకు చెక్..!

గోరింట ఆకులు సౌందర్య సాధకాలుగా ఉపయోగపడతాయి. క్రిమి సంహారం కూడా. పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి చేతులపైన, పాదాలపైన, గోళ్లపైన అలంకరణార్థం ఉపయోగిస్తారు. ఎర్రగా పండి, సుందరంగా కనిపిస్తుంది. గోళ్లకు, చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడుతుంది. మంట కలగకుండా చల్లదనం ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని నువ్వులనూనెతో కలిపి మరిగించి చల్లార్చి హెయిర్ ఆయిల్‌గా వాడుకోవచ్చు. శిరోజాలు ఆరోగ్యవంతంగా ప్రకాశిస్తాయి. చుండ్రు తగ్గిపోతుంది. దీని ఆకుల్ని ముద్దగా నూరి కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనెతో కలిపి … Read more

చేప నూనె కంటే తాజా చేపలే మంచివి….!

కొందరు కొన్ని పోషకాల కోసం లేదా హైబీపీ వంటి వ్యాధుల్లో చికిత్స కోసం చేప నూనెతో తయారు చేసిన కాప్స్యూల్స్ వంటివి వాడుతుంటారు. ఇది చేప నూనె నుంచి తయారు చేసిన పోషకాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఔషధాలు. కానీ ఇలా ప్రత్యామ్నాయంగా చేప నూనె కాప్స్యూల్స్ కంటే వాస్తవంగా చేపలే తినడం మంచిదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనరీ హార్ట్ డిసీజ్ (గుండెజబ్బు) ఉన్న కొందరికి ఒమెగా – 3 … Read more