రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదట…అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా?

రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు చరణ్. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యురీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు, ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది … Read more

ANR ఆ నలుగురు హీరోలతో నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్.. కారణం..!!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లు, హీరో నిర్మాతలు, హీరో దర్శకులు ఇలా ఎవరైనా కావచ్చు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.. దీంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే బాగుండు అనే విధంగా వారి పెయిర్ ఉంటుంది. కానీ ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. అయితే అలనాటి స్టార్ హీరో ఏఎన్నార్ తో నటించిన అప్పటి స్టార్ హీరోల … Read more

మీ పిల్ల‌లు స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా..? ఇలా చేయండి..!

సహజంగా పీడకలలు అందరికీ వస్తుంటాయి. పెద్ద వాళ్లకు ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ .. చిన్న వాళ్లకు పీడకలలు విపరీతంగా వస్తుంటాయి. అలా పీడకలు వచ్చినప్పుడు నిద్రలోనే ఉలిక్కిపడిన సందర్భాలను చూస్తూనే ఉంటాం. వీటి వల్ల భయంతోపాటు జ్వరం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చెడు ఆలోచనల వల్ల పీడకలలు వస్తుంటాయి. కోపం, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, విచారం లాంటి భావాలకు లోనైనప్పుడు, లేదా అసంపూర్తిగా పనులు జరిగినప్పుడు పిల్లలకు పీడకలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు.. … Read more

గ‌ర్భిణీల‌కు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ను తొల‌గించుకోవ‌చ్చు..!

గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారు. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుంది. గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతుంటారు. కడుపులో పిండం పెరగడం వల్ల పడుకోలేని పరిస్థితి నెలకొంటుంది. గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటుంది. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా … Read more

ఈ ఒక్క టీ ని రోజూ తాగితే చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

ఆయుర్వేదలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. ఐతే ఆ పరిష్కారం కొంచెం ఆలస్యంగా వస్తుంది. కాకపోతే ప్రకృతి వైద్యం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. మనచుట్టూ కనిపించే చాలా మొక్కలు మనకి మేలు చేసేవే ఉంటాయి. మనం చేయాల్సిందలా ఏది మనకు బాగా పనికొస్తుంది, ఎందుకోసం పనికొస్తుంది అని తెలుసుకోవడమే. లెమన్ గ్రాస్.. దీన్ని తెలుగులో నిమ్మ గడ్డి అంటారు. ఈ నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాస సంబంధమైన ఇబ్బందులని … Read more

మంచు మ‌నోజ్ యాక్టింగ్ బాగున్నా.. సినిమాల్లో ఇంకా ఎందుకు భారీ హిట్ కొట్ట‌లేదు..?

ఈ కోవలో చాలా మంది నటులు ఉన్నప్ప‌టికీ , మంచు మనోజ్ విషయం లో కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు . ఎందుకంటే ప్రభాస్, అల్లుఅర్జున్, సమయంలోనే తెరంగేట్రం చేసారు కానీ, ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. తరుణ్, గోపీచంద్, ఉదయకిరణ్, వీరికి విజయాలు లేకపోయినప్పటికీ ఎదో ఒక టైంలో మంచి సక్సెస్ రుచి చేసినవారే కానీ మనోజ్ మాత్రం ఇంకా అంత పండగ చేసుకోనేంత సినిమా విజయం మాత్రం జరుపుకోలేదు. ఎందుకో తెలీదు, మన టాలీవుడ్ … Read more

ఒక్క ఆకు.. ఒకే ఒక్క ఆకు.. రోజూ పరగడుపున తిన్నారంటే ఆ సమస్యలే ఉండవు..

వైద్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక ఔషధ చెట్లు.. మొక్కలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. ఈ ఔషధ మొక్కలు మన శరీరంలోని వివిధ సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తాయి.. ఇంకా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాంటి ఔషధ మొక్కల్లో తమలపాకులు ఒకటి.. తమలపాకు మొక్క ఆకులు, వేర్లు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. తమలపాకు అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, … Read more

రెండవ ప్రపంచ యుద్దానికి కారణం అన్న విషయాన్ని మినహాయిస్తే హిట్లర్ పరిపాలనా విధానం ఎలా ఉండేది?

ఒక్క వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి తల రాతలు మార్చేశాడు అన్న కాన్సెప్ట్ మనము ఛత్రపతి సినిమా లో చూసాము .. కానీ నిజ జీవితం లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారని, హిట్లర్ చరిత్ర చూస్తుంటే అర్ధం అవుతూ ఉంటుంది. 1919 లో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ లో చేరాడు, అది చిన్నగా నాజి పార్టీ కింద మారింది. అప్పుడే జర్మనీ మొదటి ప్రపంచం యుద్ధం ఓడిపోయిన డిప్రెషన్ లో ఉంది. అంచెలంచెలుగా … Read more

ఎవరికైనా హార్ట్ ఎటాక్ వ‌చ్చిన 10 సెకండ్ల లోపు ఇలా చేసి, వారి ప్రాణాలను నిలబెట్టండి.

హార్ట్ ఎటాక్‌… ఈ పేరు చెబితే చాలు, ఊబ‌కాయ‌లు ఒకింత ఆందోళ‌న చెందుతారు. ఆ మాట కొస్తే గుండె జ‌బ్బులంటే ఎవ‌రికైనా భ‌య‌మే. ఎందుకంటే అవి క‌లిగించే న‌ష్టాలు అలాంటివి మరి. మొద‌టి సారి హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు వీలైనంత త్వ‌ర‌గా రోగికి చికిత్స అందించాలి. ఇది ఆ రోగికి త‌రువాతి స‌మ‌యంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఆ స‌మ‌యంలో స‌రిగ్గా స్పందించ‌క‌పోతే ఇక త‌రువాత ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ వ‌స్తే వారిని ర‌క్షించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అయితే … Read more

మీ ఆండ్రాయిడ్ ఫోన్ స‌రిగ్గా ఆన్ అవ‌కున్నా, ప్యాట్ర‌న్ లాక్ మ‌రిచినా… ఇలా చేయండి చాలు..!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు… వీటి గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ ఇవి ఉంటున్నాయి. నిత్యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ ప‌డుకునే వ‌ర‌కు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు విహ‌రిస్తున్నారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్స‌ప్‌, సెల్ఫీ… ఇలా ప్ర‌తి నిమిషానికి ఫోన్‌ను ఓపెన్ చేయ‌డం, అవ‌స‌రం ఉన్నా లేకున్నా దాంట్లోకి చూడడం ఎక్కువైపోయింది. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, ఆ ఫోన్ ప‌నిచేయ‌క‌పోతేనే … Read more