ఆంజ‌నేయుడ్ని హ‌నుమంతుడ‌ని ఎందుకంటారో, అత‌నికి చిరంజీవి అనే పేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

హిందువుల్లో చాలా మంది ఇష్ట‌పూర్వ‌కంగా ఆరాధించే దేవుళ్ల‌లో ఆంజ‌నేయ స్వామి కూడా ఒక‌రు. ఆయ‌న‌కు ఎంత శ‌క్తి ఉంటుందో ఆయ‌న‌ను పూజించే భ‌క్తుల‌కు, ఆ మాట కొస్తే దాదాపుగా అంద‌రికీ ఆ విషయం తెలుసు. క్షుద్ర శ‌క్తుల బారి నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ గాడ్‌గా హ‌నుమంతున్ని అంద‌రూ కొలుస్తారు. ఆయ‌న‌ను పూజిస్తే ఎంతో ధైర్యం, శ‌క్తి వ‌స్తాయ‌ని కూడా చాలా మంది న‌మ్ముతారు. అయితే మీకు తెలుసా..? ఆంజ‌నేయ స్వామిని చిరంజీవి అని పిలుస్తార‌ని..? ఎందుకంటే ఆయ‌నకు … Read more

అండమాన్ జైలు చిరంజీవి వేట సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుందా?

అవును, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ శిక్షలు కూడా అలానే ఉంటాయి. అప్పట్లో అమలు చేసిన శిక్షలు మన స్వాతంత్ర సమరయోధులు పడిన కష్టాలకి ఇప్పటికీ అక్కడ ఉన్న జైలు గోడలు, ఒక రావి చెట్టు మౌన సాక్ష్యాక్షాలు. ముఖ్యంగా అక్కడ జైలు నిర్మించడానికి కారణం అది ఒక ద్వీపం. అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సముద్ర మార్గం ఒక్కటే. అక్కడ జైలు నిర్మాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం జైలులో ఉన్న ఖైదీలు ఒకరికి ఒకరు … Read more

కొబ్బరికాయను విమానాల్లో ఎందుకు తీసుకెళ్లనివ్వరో తెలుసా.?

విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? ఎవరైనా సరే.. విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానయాన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? అవేంటంటే.. పదునైన ఆయుధాలు, … Read more

తల్లీ కొడుకు, నాన్న కూతురు ఒకే మంచ పై పడుకోకూడద‌ని ఎందుకు అంటారు ?

వయసు వచ్చిన పిల్లలను తల్లి తండ్రి దగ్గర పడుకోబెట్టుకోకూడదు. పిల్లలు పెద్దవాళ్ళై మెచ్యూరిటీ అయితే ఎవరి మంచం మీద వాళ్లే పడుకోవాలి. ఇది శాస్త్రమే కాదు ప్రకృతి సహజం కూడా. వయసు వచ్చాక పిల్లలకు అప్పటిదాకా ఉన్న తల్లి తండ్రి గౌరవభావం పితృ స్వభావం వేరే కోరికల మీదకు వెళుతుంది. అటువంటివి పొరపాటున ఏదైనా చూస్తే వాళ్లలో వికారం మొదలవుతుంది. ఆ వికారమే వాళ్ళను నాశనం చేస్తుంది. పెడదారి పట్టిస్తుంది. అదే హార్మోన్ల ప్రభావం. అమ్మాయిని అబ్బాయి … Read more

భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, భార్య కూడా వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చా?

భార్య అక్రమ సంబంధం…. క్రమబద్ధమైన జీవితానికి పెద్దల సమక్షంలో మూడుముళ్ల వేయించుకొని పిల్లల్ని కన్నాక ఆ జీవితం కొంచెం మార్పు చేర్పులు జరిగినప్పుడు అక్రమ మార్గంలో వెళ్ళినంత మాత్రాన వచ్చే నష్టం లేదు కొంచెం ధైర్యంగా ఉండండి…అత్త మామ సహాయాన్ని తీసుకోండి…తల్లిదండ్రితో విషయం చెప్పండి…. మన భారతీయ సాంప్రదాయం ఆడవాళ్లకు పుట్టుకతోనే బాధ్యత అనే అంశాన్ని చేర్చి అక్కడ పిల్ల ఆడపిల్ల అనేసి అక్కడ బరువు బాధ్యతలు మోయాలి కాబట్టి మన యొక్క మనస్తత్వాన్ని చిన్నప్పటినుంచి చాలా … Read more

ప్రపంచంలో ఎక్కడా కానీ లభించని ఎర్రచందనం కేవలం శేషాచలం అడవుల్లో ఎందుకు లభిస్తుంది?

ఆల్మగ్ ,రెడ్ సాండర్స్ రక్తచందనం, ఎర్ర చందనం అనే పేర్లతో పిలవబడే ఈ వృక్ష శాస్త్రీయ నామం టీరో కార్పస్ శాంటాలినస్ (Ptero carpus Santalinus ). ఎనిమిది మీటర్ల (ఇరవయ్యారు అడుగులు)వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమలలో ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం ఉంటుంది. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. దీని కలపని మందుల్లో, సంగీత వాయిద్య తయారీకి, న్యూక్లియర్ రియాక్టర్ … Read more

ఆ గ్రామంలో స్త్రీలు దుస్తులు ధరించరు.. అది విదేశీ గ్రామం కాదు..!

భారతదేశం వేలాది గ్రామాలతో సుసంపన్నంగా ఉన్న దేశం. మన దేశంలో ఒక్కో గ్రామానికి ఒక్కో ఆచార వ్యవహారం ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ ఆచారాల్లో కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి. ప్రస్తుతం మన దేశంలోని ఓ గ్రామంలో ఇప్పటికీ పాటిస్తున్న ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉన్నది. ఆ గ్రామానికి చెందిన మహిళలు … Read more

మున‌గ ఆకుల‌తో ఎన్ని వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

మున‌గ ఆకుల్లోనూ, కాడల్లోనూ, క్యాల్షియం, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలకు బలం కలిగిస్తుంది. నేత్రవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనె లేక చక్కెర కలిపి రోజూ సేవిస్తే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు అమోఘంగా ఉంటుంది. చర్మరోగాలు రాకుండా నివారితమవుతాయి. దీని ఆకుల్ని పప్పులో కలిపి ఉడికించి తింటారు. కాడల్ని సాంబారులో వేస్తారు. ఈ కాడల్లోని విత్తులు తినడం వల్ల కడుపులోని … Read more

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది. అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో … Read more

ఆహారం విష‌యంలో మీరు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారా..?

మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొవ్వు పెరిగిపోయి అది ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఊబకాయ సమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అంటున్నారు పౌష్టికాహార నిపుణులు. ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి … Read more