గర్భిణీ స్త్రీలు తప్పకుండా తీసుకోవలసిన 7 పండ్లు !
ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో పండ్లు తప్పక తినాలి. ఎందుకంటే పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు అనేకంగా ఉంటాయి.. అవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి ఈ ఏడు రకాల పండ్లను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి అవేంటో చూద్దాం.. నారింజ పండు మిమ్మల్ని తేమగా ఉంచడమే కాకుండా విటమిన్ సి,పోలిక్ యాసిడ్ వంటి విటమిన్లను అందిస్తుంది. ఫోలిక్ యాసిడ్ అనేది పుట్టబోయే బిడ్డకు బ్రెయిన్, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. … Read more









