ఫ్లోరైడ్ ర‌క్క‌సికి ఫర్ఫెక్ట్ సమాధానం… తులసి.! ప్రయోగాలలో రుజువైన విషయం.

ఫ్లోరైడ్… దీని గురించి దాదాపుగా అంద‌రికీ తెలుసు. ఈ వ్యాధి బారిన ప‌డ్డవారికి క‌లిగే దుష్ఫ‌లితాలు అన్నీ ఇన్నీ కావు. ఎముక‌లు పెళుసుబారిపోతాయి. వంక‌ర్లు తిరుగుతాయి. ఇత‌ర ఎన్నో అనారోగ్యాలు సంభ‌విస్తాయి. ప్రాణాంత‌క ప‌రిస్థితులు కూడా ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్నో ద‌శాబ్దాల నుంచి చాలా మంది ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య తో బాధ ప‌డుతున్నారు కూడా. అయితే ఇప్ప‌టికి ఎంతో మంది నాయ‌కులు వ‌చ్చారు, వెళ్లారు. ప్ర‌భుత్వాలు మారాయి. … Read more

తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అదెక్కడ దొరుకుతుంది.. దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి..

ఇప్పటివరకు పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి..ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే..ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడ్తూ ఏం తినాలన్నా డౌటు పడ్తున్న మనం తల్లిపాల విషయంలో హ్యాపిగా ఉన్నాం..తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు..కానీ స్పిరులినా (Spirulina) ఆకుల్లో త‌ల్లిపాల‌కు స‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు.. ఇది స‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది.ఈ క్ర‌మంలో స్పిరులినా పొడి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్పిరులినా … Read more

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలా?! ఇవిగోండి చిట్కాలు..

నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ప్రతి సారీ తప్పక నాలుక గీచుకోవాలి. నాణ్యమైన నాలుక బద్దతో ఆ పని చేయాలి. పెరుగుతున్న నోటి దుర్వాసన ఆగిపోవాలంటే రోజులో ఒకసారి అయినా పెరుగును తినండి. విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా కలిగిన కాయగూరలు, పండ్లు ఎక్కువ‌గా తినండి. క్యారెట్, యాపిల్, బత్తాయి వంటి పండ్లు, కూరలు … Read more

పురుషుల పలుచ‌ని జుట్టుకు ఎలాంటి చికిత్స చేయాలి..?

మహిళలకు సమానంగా పురుషులు వివిధ హెయిర్ స్టయిల్స్‌పై మక్కువ చూపుతున్నారు. అయితే జట్టు మాత్రం పలుచ‌గా ఉందని బాధపడుతున్నారా. అయితే ఏం చేయాలంటే.. ఆకుకూరలు, కాయగూరలు వంటివి తీసుకుంటూనే.. స్టయిలింగ్ జెల్స్ వాడండి. స్ప్రే జెల్స్ చిన్ని చిన్ని పాలిమర్స్ డ్రాప్ లెట్స్‌ను వెలువరిస్తాయి. తద్వారా మీకు నచ్చిన స్టయిల్లో హెయిల్ స్టయిల్ చేసుకోవచ్చు. ఇక పోమేడ్స్ నూనె ఆధారితంగా ఉండి జుట్టుకు అదనపు మెరుపునిస్తాయి. హెయిర్ వ్యాక్స్‌లు వాడితే శిరోజాలను దగ్గరగా పేర్చి గట్టిగా ఉండేలా … Read more

వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి..!

రోజంతా పని.. పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు. చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ … Read more

విమానంలో ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచంలోనే వేగమైన ప్రయాణం విమాన ప్రయాణం. విమానాల్లో ప్రయాణం చేయటం అంటే.. చాలా మందికి బాగా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా … Read more

సౌంద‌ర్య జాత‌క‌మే బాగా లేదా..? చ‌నిపోతుంద‌ని ముందే తెలుసా..?

అలనాటి హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. అయితే సినీ పరంగా సౌందర్య … Read more

మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాలతో నత్తి పరార్..!!

సాధారణంగా సమాజంలో కొంతమంది మాట్లాడేటప్పుడు తడబడుతూ నత్తితో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు అనేవి ఫాలో కావాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ సమస్య ఉన్నవారు పదిమందిలో మాట్లాడాలంటే చాలా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు.. ఇలాంటి వాటికి ఆయుర్వేదంతో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పద్ధతి 1.. కావలసిన పదార్థాలు : వసకొమ్ము చిన్నముక్క, తేనె. చేయాల్సిన విధానం: … Read more

నీళ్ల‌ను ఎలా ప‌డితే అలా తాగ‌కండి.. వాటిని తాగేందుకు కూడా ఈ ప‌ద్ధ‌తుల‌ను పాటించాలి..!

ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్ళు తాగడం మంచిదని చెబుతుంటారు. కావాల్సినన్ని నీళ్ళు శరీరంలోకి వెళ్ల‌కపోతే అనేక అనర్థాలు జరుగుతుంటాయి. ఐతే ఎన్ని నీళ్ళు తాగుతారో చెబుతారు, కానీ నీళ్ళు త్రాగడానికి కూడా ఓ పద్దతుందని, అలా తాగితే అనేక అనర్థాల నుండి బయటపడతామని ఎవరూ చెప్పరు. నీటిని తాగే పద్దతుల గురించి తెలుసుకుని సమస్యల నుండి బయటపడదాం. నీళ్ళు తాగడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. సాధారణంగా పొద్దున్నే ఖాళీ కడుపుతో నీళ్ళు … Read more

అతి మూత్ర స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

నేటి సమాజంలో చాలా మంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులు ఈ సమస్యను ఎదుర్కొనేవారు. తాజాగా ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టుకుని పీడిస్తోంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా మూత్రవిసర్జన అనుభూతి కలుగుతుంది. అయితే ఇది జీవనశైలి సమస్యగా మారవచ్చు. మనరోజువారీ పనులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల సామాజిక సంబంధాలు కూడా … Read more