ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే శరీరంలో తగినంత నీరు లేదని అర్థం..!
మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యమని అందరికీ తెలుసు. అందుకే ఆరోగ్యం బాగుండడానికి పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తాం. సరైన ఆహారం తీసుకుంటాం. ఐతే చాలా మంది ఆరోగ్యానికి ఆహారం ముఖ్యం అని భావిస్తారు గానీ మంచినీళ్ళు ముఖ్యమని అనుకోరు. నీళ్ళు తాగడం అనే విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఆహారంలో ఎన్ని పోషకాలున్నాయో చూసుకుంటారు గానీ రోజుకి ఎన్ని నీళ్ళు తాగుతున్నామనేది పెద్దగా పట్టించుకోరు. మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి … Read more









