ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. జాగ్రత్త‌..!

సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా మంచిది. నేటి సమాజంలో చాలా మంది సమయానికి తినడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అయితే వీటి ప్రభావం ఆహారపు అలవాట్లపై పడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు.. అంటే ఉదయాన్నే ఏవి పడితే అవి తినేస్తున్నాం. అయితే ఉదయాన్నేనిద్ర లేచిన వెంటనే కచ్చితంగా ఏదైనా తినాల్సిందే అని మనం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అలా … Read more

వ్యాయామం చేయాలనే ఉంది.. కానీ వళ్లు బద్ధకం… అంటే ఎలా?

ఏ పని చేయడానికైనా ముందుగా కావాల్సింది మోటివేషన్. ఏ పనినైనా కొన్నాళ్లు కొనసాగిస్తే తర్వాత అలవాటు పడిపోతారు. అలా అలవాటు పడేంతవరకూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఓ పది కిలోలు బరువు తగ్గాలని భావించింత మాత్రాన సరిపోదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. చిన్నచిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. అది పూర్తయ్యేంత వరకూ ఓపికగా ఇంట్లోనో, జిమ్ సెంటర్లోనో వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, కార్డియో ట్రైనింగ్, పుషప్‌లు, మెట్లెక్కి దిగడం… ఇలా ఎటువంటి వ్యాయామమైనా ఓ పద్ధతిగా … Read more

చుండ్రు సమస్యకు పరిష్కారం

తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చేస్తారనీ, అలా ఉందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవంగా ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడే చుండ్రు ఉంటుంది. దీనిని నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం … Read more

మా చెడ్డ “ఒత్తిడి”.. వదిలించుకునేదెట్లా…?

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం…!! సుధీర్ఘ శ్వాస – బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే … Read more

తండ్రితో ప్రేమ పోరాటం.. సీఎంతో రెండో వివాహం.. నేడు ఈనటి 124 కోట్లకు యజమాని.!

ప్రముఖ నటితో మాజీ ముఖ్యమంత్రి ప్రేమ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తుఫాను సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, నటి రాధికల రహస్య ప్రేమ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇద్దరూ ఎవరినీ పట్టించుకోలేదు. 36 ఏళ్ల నటి తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి అప్పటికే వివాహమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. ఆమె అతనికంటే 27 ఏళ్లు చిన్నది.. కానీ నేడు కోట్లకు యజమాని అయ్యింది. రాధికా కుమారస్వామి అంటే మీకు తెలియకపోవచ్చు కానీ.. కన్నడ చిత్రసీమలో … Read more

ఓ వైపు నాన్న కల.. అతనేమో కమిట్మెంట్ అడిగాడు.. చేసేదేం లేక..!

తాను మోడల్ గా చేస్తున్న కొత్తలో ఒకత ను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్ కి ఆడిషన్ కి పిలిచాడు. తెలుగు తెర మీద కొత్త అందం వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది. ఆమె మోడల్ కం యాక్ట్రెస్ కావ్యా థాపర్. తాను నటిని అవ్వాలన్నది నాన్న కల అందుకే సినిమాల్లోకి వచ్చానని.. ముందు మోడల్ గా మారి ఆ తర్వాత మూవీస్ చేస్తున్నానని అన్నారు. ఐతే మోడల్ గా ఉన్నప్పుడే తనకు ఎదురైన చేదు అనుభవాలను … Read more

కాళికాదేవి శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్టు ఉంటుంది. దీని అంతర్యం ఏంటి.?

దీని గురించి దేవి భాగవతం, కాళికా పురాణంలో సవివరంగా వుంటుంది. రక్త బీజుడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు , వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు. వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది. కారణం ఈతని రక్త బొట్టు … Read more

హెలికాప్టర్ గాల్లో ఎలా ఎగురుతుందో తెలుసా..?

చాలా మంది విమానం లో ప్రయాణించాలని అనుకుంటారు, కానీ కొంత మంది మాత్రం హెలికాప్టర్ లో ప్రయాణించాలనుకుంటారు, విమానం గురించి మనకు చాలా విషయాలే తెలుసు, కానీ హెలికాప్టర్ లోని పరికరాల గురించి కానీ, లేక ఇతర విషయాల గురించి కానీ చాలా తక్కువ మందికి తెలుసు. విమానం చేయలేని పనులను కూడా హెలికాప్టర్‌ చేయగలదు. రన్‌వే పై పరుగెత్తకుండానే ఉన్న చోట నుంచి నిట్టనిలువుగా పైకి లేవగలదు. కావాలంటే వెనక్కు ఎగరగలదు. ఎగురుతూ కావలసిన చోట … Read more

మీ జుట్టు వెంట‌నే పొడ‌వుగా, దృఢంగా పెర‌గాలా.? ఇలా చేయండి వారంలో రిజల్ట్ కనిపిస్తుంది.

జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడ‌వుగా ఉండాల‌ని ఆడ‌వారెవ‌రైనా కోరుకుంటారు. అందుకోసం వారు ర‌క ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే వాటిలో అన్నీ విజ‌య‌వంతం కావు. అయిన‌ప్ప‌టికీ వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మాత్రం ఆప‌రు. ఈ క్ర‌మంలో అలా జుట్టు బాగా పెర‌గాల‌ని కోరుకునే వారు ఇప్పుడు మేం చెప్ప‌బోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే కేవ‌లం వారం రోజుల్లోనే జుట్టు పెరుగుద‌ల‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పును గ‌మనిస్తారు. దీంతో జుట్టు ఒత్తుగా పెర‌గ‌డ‌మే కాదు, వెంట్రుక‌లు ఎంతో ప్ర‌కాశ‌వంతంగా, మృదువుగా … Read more

స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

స్నానం చేయ‌డ‌మనేది మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. దీంతో శ‌రీర‌మంతా శుభ్ర‌మ‌వుతుంది. అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు నాశ‌న‌మ‌వుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు స్నానం చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అది వీలు కాక‌పోతే క‌నీసం ఒక్క‌సారైనా శుభ్రంగా ఒళ్లంతా తోముకుని మ‌రీ స్నానం చేయాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే చాలా మంది స్నానం స‌రైన ప‌ద్ధ‌తిలో చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో స్నానం ఎలా చేయాలో, స్నానం విష‌యంలో మ‌నం తీసుకోవాల్సిన … Read more