నేలపై కూర్చొని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే, వెంటనే డైనింగ్ టేబుల్ ని అవతల విసిరేస్తారు!

ప్రస్తుత కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులతోపాటు అలాగే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్వం మన పెద్దవారు అరటి ఆకులలో అన్నం తినేవారు. అలాగే నేల మీద కూర్చొని తినేవారు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా చేతులతో తినడం మానేశారు. స్పూన్లతో తినడం అలవాటుగా చేసుకున్నారు. అలాగే నేల మీద కూర్చోవడం మానేసి, డైనింగ్ టేబుల్ లో తినడం అలవాటు చేసుకున్నారు. అయితే నేల మీద కూర్చొని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిసుకుందాం. … Read more

మన కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి ఎందుకు తీసుకురాలేకపోతున్నామో తెలుసా?

చరిత్రలో కొన్ని అమూల్యమైన వస్తువుల స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. భారతదేశానికి సంబంధించినంతవరకు అటువంటి గొప్ప విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కోహినూర్ వజ్రమే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కోహినూర్ డైమండ్ జన్మస్థలం భారతదేశం అయినప్పటికీ ఇక్కడి రాజుల అంతర్గత కలహాల వల్ల ఆ వజ్రం దేశాలు దాటిపోయింది. అలా చివరికి ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో పొదుగుతోంది. ప్రస్తుతం ఈ వజ్రానికి విలువ కట్టడం ప్రపంచంలో ఎవరి తరం కాదు. కోహినూర్ … Read more

అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. #1 ఫిదా.. ఫిదా సినిమా … Read more

రోజూ తలస్నానం చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

కొంతమందికి తలస్నానం చేస్తే గానీ.. స్నానం చేసినట్టు ఉండదు. ఏదో వెలితిగానే ఉంటుంది. తలస్నానం చేస్తేనే.. స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది. అందుకే.. రోజూ తలస్నానం చేస్తుంటారు. తలస్నానం చేస్తే… రోజంతా ఫ్రెష్ గా ఉంటుందనుకుంటారు మరికొందరు. ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ.. రోజూ తలస్నానం చేయడం వల్ల ఏమౌతుందో తెలుసా? జుట్టు రాలిపోతుందట. అవును.. నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. ముఖ్యంగా పెళ్లి కాని యువతీయువకులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. కొంతమందికి … Read more

భార‌తీయుల్లో 64 శాతం మంది అస‌లు వ్యాయామ‌మే చేయ‌డం లేద‌ట‌..!

నిత్యం వ్యాయామం చేద్దామ‌ని అనుకుంటున్నా.. అందుకు టైం స‌రిపోక వ్యాయామం చేయ‌డం లేదా..? అయితే చింతించ‌కండి. అంటే మా ఉద్దేశం.. వ్యాయామం చేయ‌కండి.. అని కాదు. కాక‌పోతే టైం స‌రిపోక వ్యాయామం చేయ‌నివారిలో మీరుంటే బాధ ప‌డ‌కండ‌నే మేం చెబుతోంది. ఎందుకంటే.. దేశంలో 64 శాతం మంది అస‌లు వ్యాయామ‌మే చేయ‌డం లేద‌ట‌. ఇక వారిలోనూ టైం స‌రిపోక వ్యాయామం చేయ‌నివారే ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్‌ సంస్థ చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం … Read more

చెప్పులు వేసుకోకుండా ఇసుకలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

ద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తుంటాం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఒక్క డైనింగ్ టేబుల్ పై తప్ప అంతా చెప్పులు వేసుకునే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది. మనుషులైన మనకి ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికి పెద్దగా తేడా ఏమీ లేదు. అవి కూడా మనలాగే ప్రాణంతో ఉన్న జీవరాశులే. మిగతా జీవరాశులన్నీ ప్రకృతిలో భాగంగా … Read more

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు. ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు … Read more

రాత్రివేళ కొరివి దెయ్యాలు ఉంటాయా?

రాత్రి వేళ పొలాల్లో కొరివి దెయ్యాలను తాము చూశామని చాలా మంది గ్రామీణులు చెపుతుంటారు. ముఖ్యంగా ఈ తరహా దెయ్యాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయని, మంటతో నడుస్తూ, పరుగెత్తుతూ వెళుతుంటాయని చెపుతుంటారు. అయితే, రాత్రి పూట మంటలు కనిపించడం సహజమేనని పలువురు చెపుతారు. ఈ మంటలు కొరివి దెయ్యాలకు చెందినవి కావని, పక్షుల రెట్టలు, వృక్ష, జంతుజాల అవశేషాలలో ఉండిపోయే సోడియం, గంధకం, ఫాస్పరస్ వంటివి తేలికగా మండే గుణంగల ధాతువులు భూమి మీద ఉష్ణోగ్రత … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది. ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి. చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ … Read more

ప్రభాస్‌ను ప్రేమించి ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్న ఇద్దరు తెలుగు హీరోయిన్లు..? ఇది నిజ‌మేనా..?

ప్రభాస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు… అయన పేరు చెపితే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. ఇన్నాళ్లు గ్రే సినిమాల్లో నటించిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న‌ట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది… ఇక ఆయ‌న‌ సినిమాల అప్డేట్లు… సినిమాల కథలు పక్కన పెడితే బాహుబలి ప్రభాస్ కు 45ఏళ్ళు వచ్చేసాయి.. అయినా ఇప్పటికీ పెళ్లి … Read more