Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..?
తన కలల రాకుమారుడు లభించాడని ఆమె మురిసిపోయింది. అతడితో పెళ్లికి సిద్ధపడింది. అయితే, పెళ్లికి సరిగ్గా 14 రోజుల ముందు ఆమె కలలన్నీ కల్లలైపోయాయి. బాయ్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆమె దిమ్మెరపోయింది. ఇంత దారుణంగా మోసపోతానని అస్సలు ఊహించని ఆమె చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనాల ప్రకారం, 27 ఏళ్ల మేగన్ క్లార్క్ గతంలో ఓ బార్‌లో మేనేజర్‌గా పనిచేసింది. అప్పట్లో … Read more









