ఈ ప‌దార్థాల‌ను వాస‌న చూస్తే చాలు, మీకున్న వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మనకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతాం. అదీ కుదరకపోతే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వాడి మనకు కలిగే సమస్యల నుంచి బయట పడతాం. అయితే ఇవే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు మరొక పద్ధతి కూడా మనకు అందుబాటులో ఉంది. అదే అరోమా థెరపీ.. అంటే పలు పదార్థాలకు చెందిన వాసనలను చూసి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడమన్నమాట. మరి ఏయే సమస్యలు … Read more

మంత్రజపం ఎందుకు చేయాలి?

మననం చేయడం వలన కాపాడేది మంత్రం.. మనస్సుకు చాంచల్య స్వభావం(ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది. మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు … Read more

ప్రకృతి అందించిన గురువులు..!

సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం. నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను … Read more

తిండికి ఓ పద్దతుంది తెలుసా..?

ఆకలైనప్పుడు తింటాం… వైనంగా వండుకుని తింటాం… అదీ తెలియదా అనకండి. రుచిగా వండుకుని కడుపునిండా సుష్టుగా తినడం చాలా మందికి ఇష్టమే. కానీ ఆరోగ్యానికే కష్టం. అందుకనే ఈ పద్దతుల గురించి చేప్పేది. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నరంటే… వేళకు తినాలి. ఆకలి తీరగానే తినడం ఆపేయాలి. పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇంకాస్త తిందామనుకోకూడదు. వండిన ఆహార పదార్ధాలు తినడానికి గంట ముందు పండ్లు తినాలి.ముందు వీలు కాకపోతే అన్నం తిన్నాక మూడు గంటలు ఆగి అప్పుడు … Read more

జపాన్‌లో భార్య భర్తలు విడివిడిగా ఎందుకు నిద్రిస్తారు?

ప్రస్తుతం జపాన్‌లో వివాహిత జంటలు విడివిడిగా నిద్రించడం ఒక సాధారణ పద్ధతిగా మారింది. అయితే ఇలా ఎందుకు నిద్రిస్తారు. ఇది నిజమేనా అని అంటే.. ఇది అక్షరాలు నిజమే. జపాన్ లో పెళ్లి అయిన భార్య భర్తలు ఇద్దరూ కూడా విడివిడిగా నిద్ర పోతారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా, జపాన్‌లోని ఇళ్ళు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల, ప్రతి ఒక్కరికీ తగినంత ప్రైవసీ కల్పించడానికి విడివిడిగా నిద్రించడం ఒక పరిష్కారంగా మారింది. అలాగే, పని … Read more

గుడ్డు తినేటప్పుడు 99 శాతం మంది తెలియక ఈ తప్పు చేస్తున్నారు.. ఇలా తింటే మీకే నష్టం..

సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు. అయితే, గుడ్డు తినే విషయంలో చాలా మంది ఒక తప్పు చేస్తారు. ఇంతకీ ఆ తప్పు ఏంటి..? అస్సలు గుడ్డు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మనలో చాలా మందికి గుడ్లు అంటే ఇష్టం. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంలో ఫిట్‌నెస్ ప్రియులు దీనిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. … Read more

స్టార్ హీరోతో సమంత డేటింగ్..? త్వరలో ఆ ఇంటి కోడలిగా?

భారతదేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న సమంత ప్రస్తుతం హనీబన్నీ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న సమంత మయోసైటిస్ కు గురవడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న సమంతకు పలుసార్లు ఎదురైనప్పటికీ చేసుకోనని, … Read more

పాకిస్థాన్ కు ఇండియాకు గొడ‌వ ఎక్క‌డి నుండి స్టార్ట్ అయ్యింది.!

మ‌న దేశ అగ్ర‌భాగాన ఉన్న రాష్ట్రం జ‌మ్మూ కాశ్మీర్‌. అనేక ప్ర‌కృతి అందాలకు అది నెల‌వుగా ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మించింది. దీంతో ఆ భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఆ భాగానికి మ‌న దేశంలో ఉన్న భాగానికి మ‌ధ్య ఎల్వోసీ ఉంటుంది. దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్ర‌మించుకుంది ? అందుకు ముందు దీని స్థితి ఏమిటి ? … Read more

ఈ రోజు త‌యారైన స‌రుకుకి రేప‌టి డేట్.!! పాలు, కూల్ డ్రింక్స్ విష‌యంలో జాగ్ర‌త్త సుమీ.!!

FSS- Food Saftey Security Packaging & Labelling Regulations, 2011ప్ర‌కారం తిన‌డానికి, తాగ‌డానికి ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల మీద దాని త‌యారీ తేది, దాని గ‌డువు తేది ముద్రించ‌బ‌డి ఉండాలి. అయితే త‌క్కువ కాలం నిల్వ ఉండే వ‌స్తువుల విష‌యంలో కొన్ని కంపెనీలు డేట్స్ జిమిక్స్ చేస్తున్నాయి. ఈ రోజు త‌యారైన వ‌స్తువుకు రేప‌టి తేదిని ముద్రిస్తున్నాయి. గ‌తంలో అటువంటి సంఘ‌ట‌నే క‌రాచీ బేక‌రీ ప్రొడ‌క్ట్ అయిన మిల్క్ బ్రెడ్ విష‌యంలో జరిగింది. హైద్రాబాద్ లోని … Read more

గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన సులభతర వ్యాయామాలు. మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచింది..!

గర్భంతో ఉన్న వారు వ్యాయామం చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డెలివరీ కూడా చాలా సులభతరంగా జరుగుతుంది. అందుకే వైద్యులు ఇటువంటి సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని ఉంటారు. దీనివలన ఒత్తిడి తగ్గడం, ఎక్కువ బరువు పెరగకుండా ఉండడం లాంటి లాభాలు కలగడమే కాకుండా కాన్పు సమయంలో బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందట. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ ఇవ్వ‌డం జరిగింది. … Read more