20 ఏళ్లుగా ఆ రూమ్ రెంట్ చెల్లిస్తున్న త్రివిక్రమ్.. అంత సెంటిమెంట్ ఏంటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట.. అలాంటి త్రివిక్రమ్ కు ఆ ఒక్క రూమ్ మాత్రమే కలిసి వచ్చిందని తెలుస్తోంది.. మరి దాని గురించి వివరాలు ఏంటో మనం చూద్దాం..సాధారణంగా కొంతమందికి కొన్ని వస్తువులు అదృష్టంగా కలిసి వస్తే, కొంతమందికి కొన్ని ఇండ్లు కలిసి వస్తాయి.. అయితే త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆ రూమ్ చాలా … Read more

టాలీవుడ్‌ నటుడు వేణు భార్య ఎవరో తెలుసా, ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే?

కామెడీ హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు 25కి పైగాసినిమాల్లో నటించిన వేణు పేక్షకులను అలరించారు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే, … Read more

చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!!

తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవల్లో దేశం గర్వించదగ్గ రేంజ్ కు తీసుకెళ్ళిన హీరోలలో ముందువరుసలో ఉండేది అలనాటి హీరో నందమూరి తారక రామారావు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఎదిగారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాంటి అన్న ఎన్టీఆర్ తన కూతురుని చంద్రబాబు నాయుడుకీ ఇచ్చి వివాహం చేశాడు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నెమ్మ‌దిగా టిడిపి పగ్గాలు చేతపట్టి చివరికి ఆయన కూడా ఏపీ … Read more

పేప‌ర్‌ కప్పుల‌లో టీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

పొద్దున్న లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కానీ మీకీ విషయం తెలుసా..? ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఎంత పెద్ద పెద్ద్ద ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఐఐటీ ఖరగ్ పూర్ తాజా అధ్యయనం పేర్కొంది. రోజూ మూడు కప్పుల టీ తాగడం వల్ల 75వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు … Read more

సిగ‌రెట్ మాత్ర‌మే కాదు, వాటి పీక‌లు కూడా ఆరోగ్యానికి హానిక‌ర‌మే అని మీకు తెలుసా..?

థియేటర్లో సినిమా మొదలయ్యే ముందు పొగతాగకూడదు, ధూమపానం హానికరం అన్న మాటలు మొదటగా వినిపిస్తాయి. ఆ మాటలు ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారన్నది పక్కన పెడితే సిగరెట్ తాగడమే కాదు సిగరెట్ పీకలు కూడా హానిచేస్తాయని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. ధూమపానం చేసేవారే కాదు పక్కన ఉన్నవారికి కూడా సమస్యలు ఎదురవుతాయని చిన్నప్పుడే చదువుకున్నాం. కానీ వాడి పారేసిన సిగరెట్ పీకలు కూడా హాని చేస్తాయని మీకు తెలుసా? సిగరెట్ తాగడం వల్ల … Read more

ఈ ఫేస్ ప్యాక్‌ గురించి మీలో ఎంత మందికి తెలుసు..?

అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి రాసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హాని చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులకే అందరూ ప్రస్తుతం మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు. కానీ మొట్ట మొదటి సారిగా … Read more

ఇంట్లో పాటించాల్సిన, పాటించకూడని ఆచారాలు..!

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి … Read more

అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు

పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను పేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. అజీర్ణం, క‌డుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. స్వరపేటిక … Read more

కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్

రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ‘లో డెన్సిటీ లిపొప్రొటైన్’ (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. మిరపను తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే … Read more

లెజెండరీ బాలీవుడ్ నటి రేఖ తన జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

రేఖ తండ్రి జెమినీ గణేషన్ తమిళనాడులో పేరు ఉన్న నటుడు. ఆయన జీవితంలో విచ్చలవిడిగా తిరిగాడు. సావిత్రిని కూడా అలాగే ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆమె ఆస్తులని కొట్టేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకునే స‌మ‌యానికి అంతకు ముందు ఉన్న భార్యకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా గాని సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహానటి అలా నాశనం అయిపోయింది. సావిత్రికి పుట్టిన ఒక మహిళ ఇప్పటికీ తన తల్లి ఎడల గౌరవంగా … Read more