శృంగారకాంక్ష ? స్త్రీలకు ఉండదా? ఇది సృష్టి లక్షణమేనా?

ఇది ఇద్దరికి సమానమైన ఆనందాన్ని కలిగించే ఒక క్రీడ‌. ఈ కాంక్ష పురుషునికి ఉంటుంది, స్త్రీకి ఉంటుంది. అసలు ఈ కాంక్ష పుట్టేదే స్త్రీ లో అన్నది వాత్స్యాయనుడి ఆలోచన. అరవై నాలుగు కళల‌ను స్త్రీ కలిగి ఉంటుంది. ఈ కళలు అన్ని పురుషుడిలో కామాన్ని రేకెత్తించటానికే అని వాత్స్యాయనుడు తను రాసిన కామ శాస్రం లో రాశాడు. ఇంకా స్త్రీలను నాలుగు జాతులుగా విభజించి ఏ జాతి స్త్రీకి ఏ సమ‌యములో ఆ కాంక్ష పుడుతుందో … Read more

ప్రతి స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

ఈకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా … Read more

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే.. మీరు ఆనందంగా ఉండేందుకు 10 చిట్కాలు..!

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే. ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి. బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి, పిండి పదార్థాలు బాగా … Read more

కొబ్బ‌రినీళ్ల‌లో తేనె క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తాగితే..?

కొబ్బ‌రి నీళ్లు మ‌న శ‌రీరానికి ఎంత ఆరోగ్య‌క‌ర‌మైన‌వో అంద‌రికీ తెలిసిందే. వీటితో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. ప్ర‌ధానంగా మిన‌ర‌ల్స్ మ‌న‌కు దొరుకుతాయి. దీంతో శ‌రీరం ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా తేనె… తేనెలో కూడా ఎన్నో ప్ర‌ధాన‌మైన విట‌మిన్లు ఉన్నాయి. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లుపుకుని ప‌ర‌గ‌డుపునే తాగితే ఏం … Read more

హ‌నుమాన్ చాలీసా గురించిన ఈ 6 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

హ‌నుమాన్ భ‌క్తులంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చ‌దివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆయ‌న్ను మెప్పించి ఆయ‌న ఆశీస్సులు పొంద‌వ‌చ్చ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అలాగే శ‌ని ప్ర‌భావం ఉన్న‌వారు హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందుతారు. ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్ర‌తి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హ‌నుమాన్ చాలీసాను చాలా మంది రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం వేళల్లో … Read more

కొత్త వాహ‌నాల‌కు పూజ‌లు చేసేట‌ప్పుడు మిర‌ప‌, నిమ్మ‌కాయ‌ల‌ను దండ‌గా క‌డతారు ఎందుకో తెలుసా..?

ఎవ‌రైనా ఏ వాహ‌నమైనా కొనుక్కున్న‌ప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే ప‌ద్ధ‌తిని హిందువులు పాటిస్తారు. ఆ మాట కొస్తే సెకండ్ హ్యాండ్ వాహ‌నం కొన్న‌ప్ప‌టికీ అది త‌మ చేతుల్లోకి వ‌చ్చింది మొద‌టి సారే క‌నుక అలాంటి వాహ‌నాల‌కు కూడా పూజ‌లు చేయిస్తారు. వాహ‌న‌దారులు త‌మ ఇష్ట దైవానికి చెందిన ఆల‌యానికి వెళ్లి మ‌రీ ఈ పూజ జ‌రిపిస్తారు. అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా హ‌నుమంతుడు లేదా దుర్గా దేవిల ఆల‌యాల‌కు వెళ్లి ఈ పూజ చేస్తారు. ఎందుకంటే వారు … Read more

రోజు మూడు పూటలు “విరాట్ కోహ్లీ” డైట్ ఏంటో తెలుసా..? చూస్తే చాలా సింపుల్ గా ఉంది కానీ అంత హెల్తీ ఎలా.?

విరాట్ కోహ్లి. ఇండియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. అటు మైదానంలోనే కాదు, బ‌యటి ప్ర‌పంచంలో త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌తో ఉంటూ విరాట్ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటాడు. అయితే ఇంత‌కీ ఇప్పుడు విష‌యం ఏమిటంటే… మైదానంలో బాగా యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్ ప‌రంగా కూడా కేక పుట్టించే విరాట్ కోహ్లి అస‌లు డైట్ ఏమిటో తెలుసా..? నిత్యం కోహ్లి బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్న‌ర్‌ల‌లో ఎలాంటి … Read more

యూఎస్బీ కేబుల్ పై 2 హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

మనం మన దగ్గర ఉండే మొబైల్ కానీ కంప్యూటర్ ద్వారా గాని డేటా సేవ్ చేసుకోవడానికి యూఎస్బీ కేబుల్ అనేది ఉపయోగిస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి డ్రైవ్‌ల‌లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. కామన్ గా ఫొటోస్, ఇతరత్రా ఏదైనా సబ్జెక్ట్ విషయంలో సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా యూఎస్బిని కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మనం యూఎస్బీ కేబుల్ ను గమనించినప్పుడు దాని పై భాగంలో రెండు … Read more

కృష్ణ‌వంశీ సినిమాల్లో ఉండే ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా…ప్ర‌తి సినిమాలోనూ అంతే..!

పల్లెటూరు, కుటుంబం, దేశ భక్తి.. ఇలా చెబుతూ పోతే థ్రిల్లర్ నుండి ఫాంటసీ వరకు దాదాపు ప్రతి జానర్‌ని టచ్ చేసిన చాలా మంది సీనియర్ దర్శకుల‌లో కృష్ణ వంశీ ఒకరు. మనకి కృష్ణ వంశీగా తెలిసిన ఆయన అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. బౌండ్ స్క్రిప్ట్ లేకున్నా షూటింగ్ స్పాట్ లోనే సగం డైలాగ్స్, సీన్స్ చేస్తారు.. అదే అయన ప్రత్యేకత. ఆయన సినిమాలంటే, ఫ్రేమ్ మొత్తం నిండే మనుషులతో పాటు, ఆ మనుషుల … Read more

రైళ్లలో సీట్ల రంగు ఎందుకు నీలి రంగులో ఉంటాయి!

ప్రయాణాలు అంటే ఇష్టం లేనివారు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా. ప్రపంచంలో ఎంతోమంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. అయితే, సాధారణంగా ట్రైన్లలో, బస్సుల్లో, విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ పరిసరాలను గమనిస్తుంటాం. కానీ ఇటువంటి వాటిలో ప్రయాణించినప్పుడు అందులో ఉన్నటువంటి అలాగే మనం కూర్చునేటువంటి సీట్లు అన్ని ఒకే విధమైన రంగులో ఉంటాయి. ఆ కలర్ ఏమిటంటే “బ్లూ కలర్”. అసలు ఈ సీట్లు ఎందుకు ఈ కలర్ లో ఉంటాయి అనే విషయం ఎవరు … Read more