రోజూ నోరు తెరిచి నిద్ర‌పోతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

చాలా మంది రాత్రి నిద్రపోయాక నోరు తెరుస్తారు. వాళ్లు నోరు తెరిచి నిద్రపోతారని వాళ్లకు కూడా తెలియదు. మరికొందరు గుర‌క పెడుతూ నిద్రపోతుంటారు.. ఇంకొందరు నోటితో గాలి పీల్చుతూ నిద్రపోతుంటారు. ఇలా చాలా రకాల అలవాట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. అయితే.. నోరు తెరిచి నిద్రపోయే వారు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టేనట. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నోరు తెరిచి నిద్రపోతున్నారంటే.. వాళ్లు నోటితోనే గాలి పీల్చుతారు. నోటితో … Read more

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఇలా చేయండి..!

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్‌ ఒకటి. కాని అన్ని కొలెస్ట్రాల్ చెడ్డవి కాదు. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు లేదా హెచ్‌డిఎల్‌ ను మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఆరోగ్యానికి మంచివి. అదే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా ఎల్‌డిఎల్‌ ను చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండడం వల్ల అధిక … Read more

మీ ఇంటిని ఎల్ల‌ప్పుడూ సువాస‌న వ‌చ్చేలా మార్చండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఇల్లు అన్నాక అందులోని గ‌దులు, ఇత‌ర ప్ర‌దేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే క‌దా.. మ‌న‌కు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే శుభ్ర‌త‌తోపాటు ఇంట్లో క‌మ్మ‌ని సువాస‌న వ‌చ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స‌హ‌జ సిద్ధ‌మైన వాస‌న‌ను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడ‌వ‌చ్చు. లేదా ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లే అత్త‌రు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవ‌చ్చు. ఎటు చేసీ ఇంట్లో సువాస‌న వ‌చ్చేలా చూసుకోవాలి. దీంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే… ఇంటిని … Read more

పెళ్లిలో అరుంధ‌తి న‌క్ష‌త్రాన్ని చూపిస్తే ఎందుకు క‌నిపించ‌దు..?

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది. అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అయిదు బాణాలను ఇచ్చాడు. మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో … Read more

చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?

సూర్యుని చుట్టూ భూమి తిరిగితే.. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడ‌న్న సంగ‌తి తెలిసిందే. చంద్రుడు భూమికి ఉన్న స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉప‌గ్ర‌హం. ఈ క్ర‌మంలోనే భూమిపై ప‌డే సూర్య కాంతి చంద్రునిపై కూడా ప‌డుతుంది. ఇక భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి … Read more

ఎంత ఎత్తు నుంచి ప‌డిన‌ప్ప‌టికీ చీమ‌ల‌కు ఎందుకు దెబ్బ త‌గ‌ల‌దు..?

ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల … Read more

బన్నీ భార్య స్నేహకి, అల్లు అరవింద్ భార్య పెట్టిన కండిషన్స్ ఇవ్వే !

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. ఈ జంటను చూసిన ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే. అంత చూడ చక్కనైన జంట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. భార్యాభర్తలు ఆన్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. కానీ, ఈ జంటను చూస్తే అసలు వీళ్ళు గొడవ … Read more

అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి తప్పనిసరి..!

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రేమలో పడతారు. ఒకరు కుక్కని ప్రేమిస్తే, మరొకరు వస్తువును ప్రేమిస్తారు, ఇంకొకరు వాహనాన్ని ప్రేమిస్తారు. ఇలా ఈ ప్రేమలన్నింట్లో మరీ ముఖ్యమైన ప్రేమ మనుషుల మధ్య ఉండేది.. ఈ ప్రేమ అనే పదం లో ఏ మత్తు ఉంటుందో కానీ ఇందులో పడితే బయటపడడం కష్టం.. ప్రేమ కోసం కొంతమంది వ్యక్తులు ప్రాణాలు కూడా తీసుకునే సందర్భాలున్నాయి.. మరి అలాంటి ప్రేమ ఒక అమ్మాయికి … Read more

పవన్ కు అన్ని కోట్ల ఆస్తులు, ఇండియాలోనే ఇదో రికార్డు… ఆమె వల్లే సినిమాల్లోకి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి టెక్నీషియన్ అవుదామని వచ్చారు. కానీ హీరోగా సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజన దేవీలకు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదువుకోవాల్సి … Read more

త‌న త‌ప్పు తాను తెలుసుకున్న భ‌ర్త‌.. ఇంటికి వెళ్లే లోపు చ‌నిపోయిన భార్య‌..

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా … Read more