టాలీవుడ్‌లోకి డ‌బ్బింగ్ సినిమాలు రావ‌డం ఎప్పుడు మొదలైంది? తెలుగులో వ‌చ్చిన తొలి డ‌బ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. ఒక భాషలో హిట్ కొట్టిన సినిమాను పలు భాషలలోకి రీమేక్ చేయడం లేదంటే డబ్బింగ్ చెప్పి విడుదల చేయడం జరుగుతాయి. అయితే ఓ సినిమా పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల జనాలకు పరిచయం చేసేందుకు దర్శక నిర్మాతలు … Read more

కూర్చునే విధానంతో మనిషి వ్యక్తిత్వం చెప్పేయొచ్చు !

మానవుడు ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు. ఆ మానవుని మనసు తెలుసుకోవడం చాలా కష్టం. అయితే…ముక్కు ఆకారం, నిద్రించే భంగిమలే కాదు, కూర్చునే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు పసిగట్టవచ్చు అట. నిపుణులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మనం కాళ్లను పెట్టుకునే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం వెల్లడవుతుంది. సహజంగా కూర్చున్నప్పుడు మన పాదాలు, కాళ్ళను ఎలా ఉంచుతాము దాని ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. 1 మోకాళ్ళను నిటారుగా మధ్యలోకి తీసుకొచ్చి కూర్చుంటున్నారా.. ఇలాంటివారు … Read more

ఆకలి అవట్లేదా ..? అయితే ఈ చిట్కాలు పాటించండి ..!

ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు కూడా సరిగా ఆకలి లేదు, తినాలని పించటం లేదు. అని ప్రతి ఇంట్లో రోజూ ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడంమే. దీని కోసం ఆసుపత్రి ల్లో ఇచ్చే మందులు వేసుకోవడం వల్ల లేని పోని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అసిడిటీ, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే మన వంటింట్లోనే ఉంది.రోజూ నాలుగు ఖర్జూరం పండ్లు తినడం … Read more

ఆరోగ్య‌వంతులు రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

సమస్త ప్రాణులు జీవించటానికి అవసరమైన, ముఖ్యమైన వాటిల్లో గాలి తరువాత నీరు ఒకటి. నీరు దొరకడం ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ భూమి మీద నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అందుకే నీటి ని పొదుపు చేసే, ఇంకుడు గుంతలు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలి. ఇళ్ళల్లో నీటిని పొదుపు గా వాడాలి. కొన్ని ప్రాంతాలలో తాగడానికి కూడా స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి. అందుకే సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచి నీరు గా … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

నిత్యం మ‌నం ఏం ప‌ని చేసినా చేయ‌క‌పోయినా ఆహారాన్ని మాత్రం తినాల్సిందే. అందుకు వంట ఇంట్లో అంద‌రూ కుస్తీ ప‌డుతుంటారు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ఆహారాల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే ప‌లు ర‌కాల వంట ఇంటి చిట్కాల‌ను పాటిస్తే వంట వండ‌డం తేలిక‌వుతుంది. అంతేకాదు రుచిక‌ర‌మైన ఆహారాల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఇక అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ప‌లు వంట ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా … Read more

ఈ ప‌నులను మీరు నిత్యం పొర‌పాటుగా చేస్తున్నార‌ని మీకు తెలుసా..?

నిత్య జీవితంలో మ‌నం ఎన్నో ప‌నులు చేస్తుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఎన్నో ర‌కాల పనుల‌ను మ‌నం చేస్తాం. అయితే వాటిలో కొన్నింటిని మాత్రం మ‌నం ఎప్ప‌టికీ త‌ప్పుగానే చేస్తుంటాం. ఎందుకంటే స‌రిగ్గా ఎలా చేయాలో అంత‌గా కొంద‌రికి అవ‌గాహ‌న ఉండ‌దు క‌దా, అలాంట‌ప్పుడు తాము చేసేదే క‌రెక్ట్ అనుకుంటారు. మ‌రి అలా త‌ప్పుగా చేసే ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. హెడ్‌ఫోన్స్.. హెడ్‌ఫోన్స్‌ను ఎప్పుడూ చెవి మీదుగా వ‌చ్చేలా … Read more

ఎరుపు రంగు చూస్తే ఎద్దులు పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తాయా..? అవునో, కాదో తెలుసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎంతో కాలం నుంచి కొన్ని అంశాల ప‌ట్ల జ‌నాల్లో అపోహ‌లు నెల‌కొన్నాయి. రాను రాను అనేక త‌రాల వారు కూడా ఆయా అపోహ‌ల‌ను నిజ‌మే అని న‌మ్ముతూ వ‌స్తున్నారు. అయితే అలాంటి వాటిపై ఎప్ప‌టిక‌ప్పుడు సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేసి ఏవి అపోహ‌లో, ఏవి నిజాలో కూడా చెబుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ విష‌యాల గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ఇప్ప‌టికీ చాలా మంది కొన్ని విష‌యాల‌లో ఏవి అపోహ‌లో, ఏవి నిజాలో … Read more

రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా.? అయితే 5 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు శారీర‌క శ్ర‌మ ఉండే ఉద్యోగాలు ఉండేవి. దీనికి తోడు మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా చేతి వృత్తులు, వృత్తి ప‌నులు చేసేవారు. అవి ఎంతో కొంత శారీర‌క శ్ర‌మ‌ను కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దాదాపుగా ఎక్క‌డ చూసినా యంత్రాలు వ‌చ్చేశాయి. దీంతో మ‌నుషుల ప‌ని తేలికైంది. శారీర‌క శ్ర‌మ త‌గ్గింది. ఎక్కువ‌గా కూర్చుని చేసే ఉద్యోగాలే … Read more

నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ కలిసొస్తుందా..?

తెలుగు ఇండస్ట్రీలో చాలావరకు సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తుంటారు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే సమయం వరకు ముహూర్తం సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. అయితే ఇలాంటి సెంటిమెంట్ల లో నందమూరి హీరోలకు ఈ సెంటిమెంట్ మాత్రం చాలా కలిసి వస్తోంది. అది ఏంటయ్యా అంటే పాప సెంటిమెంట్. బాలకృష్ణ నటించిన అఖండ, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసివచ్చింది. బింబిసార సినిమాలో కూడా పాప … Read more

పవన్, శ్రీజలే కాకుండా మెగా ఫ్యామిలీలో 2-3 పెళ్లిళ్లు చేసుకున్న వారు వీరే..?

మన భారతదేశ సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక అపురూపమైన ఘట్టంగా భావిస్తారు. ఈ పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు చాలా దగ్గర అయిపోతాయి. అలాంటి పెళ్లిని బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకుంటారు. పెళ్లికి విచ్చేసిన వారంతా నిండు నూరేళ్లు పిల్లాపాపలతో జీవించాలని దీవిస్తారు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం చేసుకున్న కొద్ది రోజులకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకొని ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. అది కామన్ వ్యక్తులు అయితే ఎవరూ పట్టించుకోరు కానీ, స్టార్డం ఉన్న … Read more