శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ … Read more

స్మార్ట్‌ఫోన్ల‌కు చార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ అయిపోతుంది అన‌గానే వెంటనే మ‌నం చార్జింగ్ పెట్టేస్తాం. కొంద‌రు చార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి, అప్పుడు చార్జింగ్ పెడ‌తారు. ఇక కొంద‌రు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్ల‌ను అలాగే వ‌దిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్ల‌ను చాలా మంది ర‌క ర‌కాలుగా చార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక స‌మ‌యంలో ఫోన్ బ్యాట‌రీ క‌చ్చితంగా ప‌నిచేయ‌డం మానేస్తుంది. లేదా క‌రెక్ట్‌గా ప‌నిచేయ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే అస‌లు ఏ ఫోన్‌కైనా చార్జింగ్ ఎలా … Read more

జీవితంలో ఇంకేం లేదు, అంతా అయిపోయింది, సూసైడ్ చేసుకోవాలి, అని భావించే వారు ఇవి చ‌ద‌వండి..!

మ‌నం అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు చెప్పండి. ఒక్కోసారి మ‌నం అనుకోని ఘ‌ట‌నలు కూడా జ‌రుగుతుంటాయి. వాటికి మ‌నం ఎంతో కొంత బాధ‌ప‌డ‌తాం. విచారిస్తాం. కానీ కొన్ని ఘ‌ట‌న‌లు మాత్రం కోలుకోలేని దెబ్బ తీస్తాయి. దీంతో చాలా మంది తీవ్రమైన మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతుంటారు. ఎప్పుడూ కోల్పోయిన భావ‌న‌లో ఉంటారు. త‌మ ప‌ని ఇక అయిపోయింద‌ని, అన్ని విధాలుగా జీవితంలో ఫెయిల్ అయ్యామ‌ని, ఇక జీవితాన్ని అంతం చేసుకోవ‌డ‌మే మిగిలి ఉంద‌ని భావిస్తూ … Read more

హీరోయిన్ కావాలనుకున్న నిర్మలమ్మ.. బామ్మ,అమ్మ పాత్రలు చేయడానికి కారణం..?

తెలుగు ఇండస్ట్రీలో నిర్మలమ్మ అంటే తెలియనివారుండరు. అమ్మ,అమ్మమ్మ లాంటి పాత్రల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది. కానీ నిర్మలమ్మ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలనే ఆశతో వచ్చింది. కానీ అది నెరవేరలేదు. దానికి కారణం ఏంటో ఒక సారి చూద్దాం. ఆమె ముందుగా విజయవాడ రేడియో కేంద్రం లో నుంచి ప్రసారమయ్యే వందలాది నాటకాల్లో పాల్గొన్నది. దీని తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఆమె గొంతు పనికిరాదని చాలామంది హేళన చేశారు. కానీ నిర్మలమ్మ హీరోయిన్ గానే … Read more

రోడ్లపై ఇలాంటి బోర్డులను మీరు గమనించారా.. దీని అర్థం ఏమిటంటే..?

సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక గుర్తులు చూస్తూ ఉంటాం.. అవన్నీ రోడ్డు మార్గానికి సంబంధించిన సిగ్నల్స్. కానీ ఆ సిగ్నల్స్ ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ ప్రతి సిగ్నల్స్ కు ఏదో ఒక అర్థం ఉంటుంది. అందులో ఒక ట్రాఫిక్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. చాలామంది రోడ్లపై నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటారు. దీనికోసమే ట్రాఫిక్ కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. రోడ్డుపై ప్రమాదాలు నివారించడం కోసం సైన్ … Read more

మహిళలు సబ్జా గింజలు తింటే ఇంత మంచిదా..?

సబ్జా గింజలు మనం నీటిలో వేయగానే ఉబ్బి జల్ గా తయారవుతాయి. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలేట్ తోపాటు అందాన్ని అందించే పెంచే విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మాటిమాటికి ఆకలి వేయదు. జిగురు లా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు చాలా … Read more

బైక్ మైలేజ్ రావాలంటే.. గేర్లు మార్చే టైంలో ఇలా చేయండి..

ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. వాహనాలు బయటకు తీయాలి అంటేనే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎటు వెళ్లినా బైక్ పై వెళ్లే ప్రజలు ప్రస్తుత కాలంలో అత్యవసరమైతే తప్ప బైక్ తీయడం లేదు. అదంతా పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం. ఇలాంటి వారికి శుభవార్త.. ఈ విధంగా బైకును గేర్ మార్చేటప్పుడు ఇవి పాటిస్తే మైలేజ్ ఇట్టే పెరుగుతుంది.. అదేంటో చూడండి. బైక్ మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలంటే ముఖ్యంగా టైర్లలో గాలిఎప్పుడూ తగిన … Read more

మాస్కులపై గుండ్రని క్యాప్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

ఒకప్పుడు మాస్కులు అంటే ఎవరికీ తెలిసేవి కావు. వాటిని కేవలం డాక్టర్లు లేదంటే, ఇతరాత్ర ల్యాబ్ లో పని చేసేవారు వాడుతుంటే చూసేవాళ్ళం. కరోన మహమ్మారి పుణ్యమా అని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మాస్క్ అంటే ఏంటో తెలిసి పోయింది.. కానీ మాస్కూల్లో రకరకాలు ఉన్నాయి.. వాటిలో కొన్ని మాస్కూలపై గుండ్రని క్యాప్ ఉంటుంది . మరి ఆ క్యాప్ దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. మాస్క్ పై ఉండే క్యాప్ మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు … Read more

పిల్లలకు “గుడ్డు” తినిపించడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఆహారం తినే విషయంలో చాలా మారం చేస్తారు.. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఏదో రకంగా మెస్మరైజ్ చేసి వారికి ఆహారం తినిపిస్తారు.. ముఖ్యంగా ఈ పిల్లలు గుడ్డు తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం. చిన్న పిల్లలకు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తినిపించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా రోజుకు ఒక గుడ్డు తినే పిల్లలు వేగంగా ఎదుగుతారని ఇప్పటికే చాలా … Read more

Mahesh babu : వామ్మో…మహేష్ బాబు కు అన్ని వ్యాపారాలు ఉన్నాయా..?

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. కృష్ణ వారసుడిగా, బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనంతరం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మహేష్ బాబు ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగాలలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా మహేష్ బాబు వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు మరో వైపు మల్టీప్లెక్స్ … Read more