ఇయర్ బడ్స్ వాడితే అంతే సంగతులు…!

జనాలు కాలం మారుతున్న కొద్దీ, సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ పని అయినా సులువుగా అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనం. దీనితో టెక్నాలజీ కూడా వాళ్లకు అనుగుణంగానే అందుబాటులోకి వస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా సెల్ ఫోన్ ఆధారిత పరికరాల విషయంలో ఇది అక్షరాలా నిజమవుతూనే ఉంది అనే చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో చూస్తే… ఇయర్ ఫోన్స్ ప్లేస్ లో ఇయర్ బడ్స్ అంటూ కొత్తవి వచ్చాయి. ఫోన్ తీసి గుచ్చుకుని, … Read more

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే దానికి ఏ సంకేతమో తెలుసా.? పురాణాల ప్రకారం..!

స్త్రీ ల‌కు ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంది, అమ్మ అనే పదానికి ఎంతో విలువుంది, తల్లి అనే పదాన్ని మాటల్లో వర్ణించలేము. స్త్రీ గురించి స్త్రీ భౌతిక రూపాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో మహావిష్ణువు విశ్లేషించినట్టు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. స్త్రీ గురించి తెలపమంటూ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని అడిగితే, వారి గురించి వర్ణించినట్లు అందులో తెలియజేశారు. అలాగే భౌతిక లక్షణాలను బట్టి మహిళలను 12 వర్గాలుగా వర్ణించారు. మహా విష్ణువు చెప్పిన … Read more

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

పెళ్లంటే నూరేళ్ల పంట. కష్టం అయినా సుఖం అయినా చచ్చేంత వరకు భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి ఉండాలి. ఇది కదా జీవితం అంటే.. కాని ఈ మధ్య పెళ్లిళ్లన్ని పెటాకులు అవుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే వివాహేతర సంబంధాలు. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. తమ దాంపత్య జీవితంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు … Read more

అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. సాధారణంగా మనం ఆలయాలుకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం. ఆడవారయితే తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని వెళ్తారు. కానీ కేరళలో విభిన్న ఆచారం ఉంది. కొల్లం జిల్లా కోట్టాన్ లో అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. ఆలయాలకు స్త్రీ, పురుష అనే తేడా లేకుండా ఎవ్వరైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు. … Read more

మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !

చిత్ర పరిశ్రమలో చాలా వరకు ఒకే డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు. ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు. అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా, అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ఫ్లాప్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇక అది ఏ సినిమా, ఏ హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. #1 సుజీత్.. … Read more

చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..

నటన టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది దక్షిణాది నుంచి వెళ్లి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అందులో రాంగోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్.వి.ప్రసాద్ హేమామాలిని, శ్రీదేవి, జయప్రద ఇలా చాలా మంది నటులు ఉన్నారు. ఈ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి తాళ్లూరి రామేశ్వరి. ఈమె తెలుగు ఆడపిల్ల అయినా హిందీలో మాత్రం స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె … Read more

శుక్రవారం ఈ పనులు చేస్తే, నిత్య దరిద్రులు అవుతారు!

శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోలు కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతవి లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ … Read more

నూడుల్స్ ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌….!

మ‌న‌లో అధిక శాతం మందికి జంక్ ఫుడ్ తిన‌డం అంటే ఇష్టమే. కొంద‌రు రోడ్డు ప‌క్క‌న దొరికే తినుబండారాలు, నూనె ప‌దార్థాలు తింటారు. ఇక మ‌రికొంద‌రు బేక‌రీ ప‌దార్థాలు తింటారు. నిజానికి వ‌న్నీ జంక్ ఫుడ్సే. వీటిని తిన‌డం మానేయాలి. లేదా చాలా త‌క్కువ‌గా.. ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే తినాలి. అయితే ఇవే కాకుండా ఇంకా కొంద‌రు నూడుల్స్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ముందు చెప్పిన జంక్ ఫుడ్ క‌న్నా నిజానికి నూడుల్సే మ‌న‌కు ఎక్కువ హాని … Read more

పగటిపూట‌ నిద్రతో మతిమరుపు … నిజ‌మెంత‌….!

స‌హ‌జంగా నిద్ర అనేది ఒక వరం. చాలా మందికి ప‌గ‌టిపూట ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అయితే ప‌గ‌టి పూట ప‌డుకోవ‌డం వ‌ల్ల భవిష్యత్‌లో అల్జీమర్స్‌ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. ప‌గ‌టి నిద్ర ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ప‌రిశోధ‌కులు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్‌) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా … Read more

ప్రతీసారి అబార్షన్ ఎందుకు అవుతుంది…?

తల్లి కావాలి అనే కోరిక స్త్రీలు అందరికి ఉంటుంది. మాతృత్వం అనేది ఒక వరం. అందుకోసం జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉంటారు మహిళలు. జీవితంలో మాతృత్వం అనేది అందరికి ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ అలా వచ్చి ఇలా పోతూ ఉంటుంది. ఎందరో స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చి పోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇలా ప్రతీసారి అబార్షన్ అవ్వడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ … Read more