ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ఇంట్లో మొక్క‌ల‌కు పురుగులు, చీమ‌లు ప‌ట్ట‌వు..!

హరితహారం, గ్రీన్‌ ఛాలెంజ్‌ పేర్లతో మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.. అలాగే మన ఇంట్లో కూడా మొక్కలు పెంచుకుంటున్నాం. పచ్చదనం మన చుట్టూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చదనంతో ఇళ్లంతా ఆహ్లాదకరంగా మారుతుంది. మనుసుకు ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి మొక్కల మొదళ్లను చీమలు పట్టి పిండేస్తుంటే.. చూస్తూ ఊరుకోలేం. మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే మొక్కలను రక్షించుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. కానీ ఏం చేయాలి. చీమలు వచ్చి మొదళ్లను తింటుంటే.. … Read more

ఈ విష‌యం తెలిస్తే ఇకపై జన్మ‌లో మ‌ద్యం సేవించ‌రు..!

ఎవరు ఎన్ని కథలు చెప్పినా సరే మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. మద్యపానం తో చాలా సమస్యలు వస్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసినా సరే మద్యపానం మానలేక చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొందరు పరిశోధకులు చెప్పిన విషయాలు చూస్తే మద్యపానం ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది. మద్యం అనేది విషజన్యమైన ఔషధ౦ అనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలోని ప్రతి … Read more

వ్య‌క్తులు ఇష్ట‌ప‌డే ఐస్‌క్రీం ఫ్లేవ‌ర్ల‌ను బ‌ట్టి వారు ఎలాంటి వ్య‌క్తిత్వం క‌లిగి ఉంటారో తెలుసా..?

ఐస్‌క్రీం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. చిన్నారులు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పెద్ద‌లు కూడా ఐస్‌క్రీంల‌ను బాగానే తింటారు. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు ఐస్‌క్రీంల‌లో ఒక్కో ఫ్లేవ‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మీకు తెలుసా..? ఎవరైనా వారు ఇష్ట‌ప‌డే ఐస్ క్రీం ఫ్లేవ‌ర్ల‌ను బ‌ట్టి వారి వ్య‌క్తిత్వం, మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో సింపుల్‌గా చెప్ప‌వ‌చ్చ‌ట‌. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కాదు, సైంటిస్టులు ఈ విష‌యంపై ప్ర‌యోగాలు కూడా చేశారు. సాధార‌ణంగా ఎవ‌రికైనా చిన్న … Read more

చిన్న‌ప్పుడు మ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో, పెద్ద‌య్యాక మ‌నం ఏవిధంగా మారుతామో తెలుసా..? ఇంట్రెస్టింగ్‌..!

నిజ‌మే మరి. చిన్న‌త‌నం అంటే అప్పుడు ఎవ‌రికైనా ఏ విష‌యం గురించీ తెలియ‌దు. అంద‌రూ ముద్దుగా చూసుకుంటారు. మురిపెంగా పెంచుతారు. గారాబంగా చూసుకుంటారు. ఆ వ‌య‌స్సులో చేసే అల్ల‌రి అయితే అంతా ఇంతా కాదు. ఇక ఆ స‌మ‌యంలో డాడీ నేన‌ది చేస్తా… మ‌మ్మీ నేను అలా అవుతా.. అంటూ ఏవేవో మాటలు మాట్లాడుతారు. కానీ యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చే స‌రికి ప‌రిస్థితి తారుమారు అవుతుంది. అప్పుడు చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అదే మ‌న … Read more

మైకెల్ జాక్సన్ ఇంటి సీక్రెట్స్ 2700 ఎకరాలలో ఇల్లు!!

మైకేల్‌ జాక్సన్‌ ఈ పేరు వినగానే ఓ డ్యాన్సర్ గుర్తొస్తాడు. అంతే కాదు మ్యూజిక్‌ అభిమానులు పడి చచ్చేవారు. ఆయన పాటల కోసం, రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ పాప్ సింగర్ ని ఇష్టపడేవారు. ఎంతంటే దేశానికి అధిపతులు కూడా ఆయన కోసం వచ్చేవారు. ఈ భూమిమీద పాప్‌ రారాజుగా వెలుగు వెలిగిన మైకేల్‌ జాక్సన మరణ వార్త తరువాత ఆయన గడిపిన జీవితం … Read more

డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

ఈ కాలంలో అందరూ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఈ కాలంలో వీటి వాడకం తప్పనిసరి. అయితే, డెబిట్, క్రెడిట్ కార్డులలోని ఈ 16 అంకెల అర్థం ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచన చేశారా. వాటి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా డెబిట్ కార్డు ముందు భాగంలో 16 అంకెల కోడ్ రాసి ఉంటుంది. డెబిట్ కార్డుతో ఆన్లైన్ చెల్లింపు చేసేటప్పుడు కూడా మీరు ఈ నెంబర్ ను పూరించాలి. ఈ కార్డు మొదటి 6 అంకెలు … Read more

ఆ కారణంతో బాబు మోహన్ తో నటించడానికి ఒప్పుకోని బ్రహ్మానందం,కోట..!!

ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాబు మోహన్. సినిమాల్లో ఆయన కామెడీ మాత్రం మామూలుగా ఉండదు. బాబు మోహన్ తో పాటుగా బ్రహ్మానందం కూడా లెజెండరీ కమెడియన్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు కమెడియన్ గా బాబుమోహన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత బిజీగా ఉండటంవల్ల సినిమాలకు స్వస్తి పలికారు. మొదట నాటకాల్లో నటించిన … Read more

కోడిగుడ్డు పెంకుతో లక్షల సంపాదన.. ఎలా అంటే..?

ఈ భూమ్మీద అవసరం రాని వస్తువంటూ ఏది ఉండదు. ప్రతీ దానితో ఏదో ఒక సమయంలో ఉపయోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు హాని కలిగించే వస్తువు అయినా సరే, ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉపయోగించవలసి వస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో కోడిగుడ్లు వండుకొని తిన్నప్పుడు దాని పైన ఉండే పెంకు ను పెంకే కదా అని పడేస్తూ ఉంటాం. కానీ ఆ పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలియదు. మరి … Read more

ఆహా కరివేపాకు ఇంత ఉపయోగమా…?

ఆక్, పాక్ కరేపాక్ అంటూ కరివేపాకుని తీసేస్తారు. ఇక చాలా మంది ఎవరిని అయినా తక్కువ చేసి మాట్లాడే సమయంలో కూడా కూరలో కరివేపాకు అంటారు. అసలు కరివేపాకు గురించి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అలా ఎందుకు అన్నారో మీరే బాధపడతారు. కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు లేకుండా ఎక్కువగా మన తెలుగు ఇళ్ళల్లో చాలా వంటలు పూర్తి కావు కూడా. రుచితో పాటుగా సువాసన కూడా కరివేపాకు సొంతం. చాలా మంది తినడానికి … Read more

షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం తినాలో తెలుసా..?

ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్‌ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్‌ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్‌ … Read more