ఈ జబ్బులు చిన్నవి.. బాద పెద్దవి..!
ఎంటా అంత పెద్ద సమస్య అనుకుంటున్నారా. పెద్ద రోగం వస్తే డాక్టర్‌ని సంప్రదించి త్వరగానే తగ్గించుకుంటాం. కానీ చిన్న రోగాలు వస్తే వాటి నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. అవే జలుబు, దగ్గు. చలికాలం పోయి ఎండలు మొదలైనాయి కదా అని సంతోషపడతారేమో. జలుబుకు ఎండా, వానా తేడాలేదు. వానల్లో చలి ఎక్కువై నెమ్ముచేస్తే, ఎండల్లో శరీరంలోని వేడి ఎక్కువై జులుబు స్టార్ట్ అవుతుంది. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఫ్రెండ్స్, బంధువులు కన్నీళ్లు … Read more









