సైనికుడి జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటాడు?

మనదేశంలో ఎంతోమంది గొప్పవాళ్లు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల స్థానం వేరు. ఒకరు ఆకలిని తీర్చే అన్నదాత, అయితే మరొకరు దేశ ప్రజల కోసం బార్డర్ లో కాపలా కాసే సైనికుడు. మనం ఇంత స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించగలుగుతున్నామంటే సాధారణ విషయం కాదు. అందుకు మన భారత సైన్యం ప్రధాన కారణం అవుతుంది. అయితే అలాంటి సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 3:30 లేదా 4 గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది. 4 … Read more

చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే!

రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు. అన్న మాట గౌరవించే లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా చెబుతాడట. రథసారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతోనూ ఎల్లప్పుడు స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. మనతో ఉంటూ మనల్ని … Read more

Jr. ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలిస్తే నవ్వేస్తారు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి స్టార్డం వస్తుందో, ఎవరు ఇండస్ట్రీకి దూరమై వెళ్ళిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇందులో హీరోయిన్ల విషయానికి వస్తే మరీ ఎక్కువ. ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపు ఊపిన ముద్దుగుమ్మలు అంతటితో సైలెంట్ అయిపోతారు. దానికి రీజన్స్ ఎన్ని ఉన్నా ముఖ్యంగా చెప్పాల్సింది వారి యొక్క … Read more

భర్తలు ఈ తప్పులు చేస్తే భార్యలకు అనారోగ్యాలు తప్పవా..?

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం, ఆనందంగా ఉంటే ఇల్లంతా చక్కగా ఉంటుంది. అయితే పురుషుల కంటే, స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు కానీ, మెమొరీ పవర్ లో చూసుకుంటే పురుషులకంటే స్త్రీలే చాలా చురుకుగా ఉంటారు. కాని స్త్రీలలో ప్రతి నెలా వచ్చే నెలసరి వల్ల కాస్త బలహీనంగా తయారవుతారు. వీటికి తోడుగా కుటుంబ బాధ్యతలు, ఆటుపోట్లు, పిల్లల కోసం పడే పాట్లు మహిళలను కాస్త ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవే కాకుండా … Read more

చనిపోయిన వ్యక్తులను కొంద‌రు పూడ్చి పెడతారు, ఎందుకో తెలుసా?

ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో, అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికి తెలియదు. మనిషి జననం, మరణం అనేది ఇప్పటికీ అంతు బట్టని రహస్యమే. మన కుటుంబంలో కానీ, మన స్నేహితులలో కానీ ఎవరైనా చనిపోతే చాలా కొద్ది మందికి వారు కలలో కనిపిస్తారు. చనిపోయిన వారు కలలో కనిపించడం వల్ల కొంత మంది భయాందోళనలకు గురవుతారు. కొన్ని మతాల్లో చనిపోయిన వ్యక్తులను పూడ్చి పెడతారు. ఎందుకు అలా పూడ్చి పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాంలో, … Read more

పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ?

పాండ్యా బ్రదర్స్ గా హార్దిక్ కృనాల్ పేర్లు మనకు సుపరిచితమే. వీరి సొంత రాష్ట్రం గుజరాత్ అయినా ముంబై ఇండియన్స్ ద్వారానే క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. 2017 సంవత్సరంలో ఆల్ రౌండర్ గా ముంబై తరఫున ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆ తరువాత టీమిండియాకు కూడా వెంటనే సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలోనే అన్న కృణాల్ పాండ్యాను కూడా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి 2021 … Read more

శ్రీదేవి కారణంగా చిరంజీవి న‌ష్ట‌పోయారా..? ఎలా..?

సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది. అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు.. మరి అది ఎలాగో ఒకసారి చూడండి.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం. లక్షలాదిమంది … Read more

డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి పండ్లు తినాలో తెలియక తికమకపడుతున్నారా?

షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. అలాంటివారు ఈ పండ్లను మాత్రం ఆలోచించకుండా తినవచ్చు. అవేం పండ్లో చూద్దాం. యాపిల్ : వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి మధుమేహులు ఈ పండ్లని తినడం ముఖ్యం. ద్రాక్షపండ్లు : రక్తప్రసరణను మెరుగుపరుచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది. దానిమ్మపండు : ఈ … Read more

ఆకలి కంట్రోల్ అవ‌డం లేదా..? ఇలా చేయండి..!

ఆక‌లి అనేది మ‌న‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌కంగా ఉంటుంది. కొంద‌రు ఆక‌లికి ఎంతైనా స‌రే తట్టుకుంటారు. కొంద‌రు మాత్రం ఆక‌లి అవుతుంటే ఆహారం తీసుకోకుండా ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేరు. అయితే అలాంటి వారిలో కొంద‌రు ఆక‌లి వ‌ల్ల ఆహారం ఎక్కువ‌గా తిని బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలోనే వారు ఆక‌లిని నియంత్రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. లేదంటే మ‌రింత బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి అలాంటి వారు ఆక‌లిని ఎలా నియంత్రించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

వెన్నునొప్పికి చెక్ పెట్టండిలా..

వెన్నునొప్పి అనేది మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. ఇది సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది. వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కొందరు చెక్క‌బ‌ల్ల‌పై పడుకుంటారు. అయితే అలా చేయడం వల్ల కండరాలు, ఎముకలు ఒరుసుకుపోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది. మరి కొంతమంది పరుపు లేకుండా పడుకోవాల‌నే ఉద్దేశంతో నేలమీద పడుకొంటారు. అయితే పడుకున్న తర్వాత … Read more