కేవలం రూ.6వేల‌కు లావా స‌రికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు లావా.. ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను బ‌డ్జెట్ ధ‌ర‌కే లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. లావా యువ స్మార్ట్ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో యూనిసోక్ 9863ఎ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 3జీబీ ర్యామ్ కూడా … Read more

సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ మోనాలిసా.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిందా..?

సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో చాలా పాపుల‌ర్ అయిన వారు ఎవ‌రంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు.. మోనీ భోంస్లే అలియాస్ మోనాలిసా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్ రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ మేళాలో ఈమె క‌నిపించి అంద‌రినీ త‌నవైపు తిప్పుకునేలా చేసింది. ఇండోర్‌కు చెందిన ఈమె కుంభ మేళాలో పూస‌లు అమ్ముతూ కెమెరాల‌కు చిక్కింది. దీంతో ఆమె ఫొటోల‌కు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె క‌ళ్లు, చూపుల‌కు, స్కిన్ టోన్‌కు దాసోహం అయ్యారు. దీంతో … Read more

క‌ష్టాల‌ను దిగ‌మింగి ప్ర‌పంచాన్ని నవ్వించిన గొప్ప హాస్య న‌టుడు చార్లీ చాప్లిన్‌..!

బ్ర‌ష్ మాదిరిగా ఉండే చిన్న మీసం.. బిగుతైన చిరిగిన కోటు.. వ‌దులు ప్యాంటు… పెద్ద సైజు బూట్లు.. చేతిలో వంకీ కర్ర‌… వంక‌ర టింక‌ర న‌డ‌క‌… ఇవ‌న్నీ విన‌గానే ఇప్ప‌టికే మేం చెప్ప‌బోతున్న వ్యక్తి ఎవ‌రో మీకు గుర్తుకు వ‌చ్చే ఉంటుంది క‌దా. అవును, ఆయ‌నే.. చార్లీ చాప్లిన్‌. ఈ పేరు వింటేనే ఆయ‌న చేసిన హాస్య సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఎన్నో సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ చాప్లిన్ సినిమాల‌ను ఆస‌క్తిగా చూసేవారు చాలా మంది ఉన్నారు. … Read more

స్త్రీ రూపంలో విగ్ర‌హం ఉన్న హ‌నుమంతుడి ఆల‌యం ఎక్క‌డో ఉందో దాని విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

ఆంజ‌నేయ స్వామి ఎంత ప‌వ‌ర్‌ఫుల్ దేవుడో భ‌క్తుల‌కు తెలిసిందే. ఆయ‌న్ను అమిత‌మైన బ‌లానికి, శ‌క్తికి, వీర‌త్వానికి ప్ర‌తీక‌గా భావించి అంద‌రూ పూజిస్తారు. దుష్ట‌శ‌క్తులను అణ‌చివేసే దైవంగా భ‌క్తుల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటాడు. ఇక ఈయ‌న బ్ర‌హ్మచారి అనే విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. అయితే ఆంజ‌నేయ స్వామి పురుష రూపంలోనే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాడు. కానీ ఆయ‌న‌కు చెందిన స్త్రీ రూప విగ్ర‌హం కూడా ఉంది తెలుసా..? అవును, షాక్ తిన్నా ఈ విష‌యం నిజ‌మే. ప్ర‌పంచంలో కేవ‌లం … Read more

ఆంజ‌నేయ అభ‌య‌ప్ర‌దాత – పంచ‌ముఖి స్వ‌ర్ణ‌ముఖి ..!

క‌ర్ణాట‌క‌- తెలంగాణ స‌రిహ‌ద్దులో ఉన్న శ్రీ పంచ‌ముఖి దేవాల‌యం ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను స్వంతం చేసుకున్న‌ది. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుండి ఈ ఆల‌యానికి భ‌క్తులు రావ‌డం ప‌రిపాటిగా మారింది. క‌ర్ణాట‌కలో అత్యంత పేరొందిన దేవాల‌యాల‌లో ఇది ముఖ్య‌మైన‌ది. మఠాల‌లో పేరొందిన మ‌ఠంగా మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠానికి చ‌రిత్ర ఉన్న‌ది. విశిష్ట‌మైన వార‌స‌త్వం ఉన్న‌ది. గ‌తంలో పోల్చితే ఎన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి పుణ్య‌క్షేత్రానికి ధీటుగా ..స‌క‌ల సౌక‌ర్యాల‌తో ..ఘ‌న‌మైన ఏర్పాట్ల‌ను … Read more

రోజూ ఓ నాలుగు కరివేపాకులను నమిలి మింగితే చాలు..!

అది ఏ కూరయినా… కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు లేని కిచెన్ ఉండదు. కూరకు రుచి, సువాసనను ఇస్తుంది కరివేపాకు. రుచి, సువాసనతో పాటు కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొంతమంది కరివేపాకును కూరల్లో వేస్తారు.. కానీ తినేటప్పుడు కరివేపాకును తినరు. దాన్ని పక్కన బెడతారు. అటువంటి వాళ్లు కరివేపాకు వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలను పొందరు. అదంతా సరే గాని.. ముందు కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెప్పవయ్యా అంటారా? పదండి తెలుసుకుందాం. రోజూ నాలుగు కరివేపాకు … Read more

ఫ్యాటీ లివ‌ర్ అంటే ఏమిటి ? క‌నిపించే ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏవి..?

మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉన్న అవ‌య‌వాల్లో అతిపెద్ద అవ‌య‌వం.. లివ‌ర్‌.. ఇది మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారాల్నింటినీ జీర్ణం చేయ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే మ‌నం చేసే ప‌లు పొర‌పాట్లు, పాటించే జీవ‌న‌శైలి, తీసుకునే ఆహారం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల లివ‌ర్‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో ఒకటి ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌.. … Read more

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు … Read more

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

ఒకసారి గెలవడం అంటే అవకాశం, రెండవసారి నిలవడం అంటే నమ్మకం, మూడోసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా? అవును మూడుసార్లు గెలవడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట, దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మేజిక్ అని చెప్పాల్సిందే. ఇప్పటివరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్ తో సహా … Read more

సోనుసూద్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా..?

ఆపదలో ఉన్న వారికి దేవుడు అండగా ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు ఆయన. వందలాది మంది పేదల ఆకలి తీర్చిన దయామయుడు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ అసలు సిసలు హీరోగా గుర్తింపు సాధిస్తున్నారు. మరి ఇంతకీ సోనూసూద్ ఇంతమందికి ఎలా సాయం చేయగలుగు తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.. … Read more