మ‌గ‌వారు ఈ 10 విష‌యాల్లో మాత్రం ఎక్కువ‌గా భ‌య‌ప‌డ‌తార‌ట తెలుసా..? అవేమిటంటే..!!

భ‌యం విష‌యానికి వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఎంతో కొంత అది ఉంటుంది. నికార్స‌యిన ధైర్య‌వంతులు ఈ లోకంలో ఎవరూ ఉండ‌రనే చెప్ప‌వ‌చ్చు. అయితే అంద‌రి విష‌యం పక్క‌న పెట్టి కేవ‌లం పురుషుల విష‌యానికి వ‌స్తే వారు పైకి చూసేందుకు ధైర్యంగా ఉంటారు. కానీ లోలోప‌ల కొన్ని విష‌యాల ప‌ట్ల ఎప్పుడూ సీక్రెట్ గా భ‌యాన్ని అనుభ‌విస్తూనే ఉంటారు. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. మరి పురుషులు ఏయే అంశాల ప‌ట్ల సీక్రెట్‌గా, అంత‌ర్గ‌తంగా భ‌యాన్ని క‌లిగి ఉంటారో … Read more

మీరు “ఛాయ్” లవర్స్ ఆ.? అయితే ఈ 10 రకాల్లో ఏ టైపో చూడండి..!

చాయ్‌.. టీ.. తేనీరు.. ఏ భాష‌లో పిలిచినా ఇది లేనిదే కొంత‌ మందికి రోజు గ‌డ‌వ‌దు. ఉదయం బెడ్ టీతో మొద‌లుకొని సాయంత్రం, రాత్రి నిద్రించే వ‌ర‌కు కూడా కొంద‌రు టీని క‌ప్పుల కొద్దీ తాగుతుంటారు. ఇలాంటి చాయ్ ల‌వ‌ర్లు చాలా మందే ఉంటారు లెండి. అయితే ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. రోజుకు ఒక‌టి, రెండు క‌ప్పుల చాయ్ తాగే వారి క‌న్నా అంత‌కు మించి ఎక్కువ క‌ప్పుల టీ తాగే వారికి చాయ్‌తో కొన్ని … Read more

రికార్డును చేరుకునే క్రమంలో ప్రాణాలొదిలిన వీరులు..!

పాత రికార్డ్ బద్దలవ్వాలన్నా…కొత్త రికార్డ్ నెలకొల్పాలన్నా…దాని వెనకు కఠోర శ్రమ ఉంటుంది. కొన్ని సార్లు రికార్డును సృష్టించే క్రమంలో..ప్రాణాలను సైతం కోల్పోయిన వీరులెంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మీకు ఓ పదిమందిని పరిచయం చేస్తాం. వీళ్ళంతా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాల‌న్న ప్రయత్నంలో మన నుండి దూరమైన సాహసికులు… సాహసమే ఊపిరిగా గడిపిన ధీశాలులు.. 1. శైలేంద్రనాథ్ రాయ్: డేర్ డెవిల్ ఇండియన్ స్టంట్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేంద్ర నాథ్ రాయ్ గిన్నీస్ రికార్డులో … Read more

బాలయ్య బాబు రిజెక్ట్ చేసిన ఈ స్టోరీలలో నటించిన పవన్ ఏవంటే ?

సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయటం అనేది సర్వసాధారణం. ఈ విధంగానే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు బాలకృష్ణ రిజెక్ట్ చేసినవే.. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.. భీమ్లా నాయక్ : సాగర్ కే.చంద్రు దర్శకత్వంలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా ముందుగా బాలకృష్ణ … Read more

ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో కట్టిన థియేటర్ లో బూతు సినిమాలు వేశారా..?

తెలుగు రాష్ట్రంలో మొదటిసారి 70mm థియేటర్ ను సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కట్టించారు. అప్పట్లో మీడియా కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో అందరిలో ఆసక్తి రేకెత్తించింది. కళాత్మక విలువలతో ఎన్టీఆర్ థియేటర్ ను నిర్మించి 1968లో ఈ జంట థియేటర్స్ ను ప్రారంభించారు. ఈ రెండు థియేటర్లకు స్వర్గస్తులైన తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరు పెట్టారు. తన పెద్ద కుమారుడు అకాల మరణం వల్ల ఎన్టీఆర్ ఎంతగానో కుంగిపోయారు. దీంతో తన కొడుకు మృతికి … Read more

ప్లాఫ్ సినిమా కోసం వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ను వదులుకున్న రవితేజ..ఆ సినిమా ఏంటంటే..?

మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో పోకిరి సినిమా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు మాస్ ఇమేజ్ ఓ రేంజ్ కి వెళ్లి పోయింది. ఈ మూవీలో తెరవెనుక మాత్రం అనేక ట్విస్ట్ లు ఉన్నాయి.. ఈ సినిమా స్టొరీ ముందుగా చాలా మంది స్టార్స్ వద్దకు వెళ్ళింది.. వారందరూ నో చెప్పడంతో చివరికి మహేష్ బాబు దీనికి ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో హీరో పేరు ఉద్ధమ్ సింగ్. ఇందులో … Read more

గ్యాస్ ట్ర‌బుల్ టాబ్లెట్‌తో క్యాన్స‌ర్ ముప్పు..

పొట్టలో ఆహారం జీర్ణమవ్వకుండా అప్పుడప్పుడూ కొన్నిరకాల వాయువులు అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. దీన్నే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం అంటారు. అయితే వీటి నుండి ఉప‌శ‌మ‌నం కోసం వాడే రానిటిడైన్ టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తున్నట్టు ఇటీవల ప‌రిశోధ‌న‌లో తేలింది. ఈ టాబ్లెట్ లో క్యాన్సర్ కు కారణమయ్యే అశుద్ద కారకాలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీని పై పరీక్షలు చేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. దీని … Read more

రోజూ సైకిల్ తొక్కితే ఇన్ని ఉప‌యోగాలా..?

ట్రింగ్‌.. ట్రింగ్‌.. మంటూ పదుల కిలోమీటర్లు తొక్కి మరీ స్కూల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అది ఒక టైంపాస్‌, లేదా ఇంట్లో అలంకరణగా మారిపోయింది. చిన్నారులు తప్ప మరెవ్వరూ వీటిని ముట్టుకోవడం లేదు. ఆరోగ్యాన్నిచ్చే వాహనాలను ఇంటి ప్రహరి గోడ బయట పెట్టి, అనారోగ్యాన్ని కలిగించే కార్లు, బైకులను మాత్రం మంచుపడకుండా షెల్టర్‌ కల్పిస్తున్నారు. అందుకేనేమో చేసుకున్నవారిక చేసుకున్నంతా అన్న సామెత వచ్చింది. సైకిల్‌ను బయట పెట్టినప్పటి నుంచి హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం ఎక్కువైంది అంటున్నారు వైద్య నిపుణులు.. … Read more

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఎండు కొబ్బ‌రి..!

పిల్లలైనా, పెద్దలైనా ఆకలిగా ఉంటే కడుపు నింపుకోవడానికే చూస్తారు. కడుపు నిండితే ఇక చాలనుకుంటారు. అందులో శరీరానికి తగిన విటమిన్లు చేకూరాయో కూడా పట్టించుకోరు. అలా చేయడం వల్ల రక్తహీనతకు గురవుతారు. మనిషి పుష్టిగా కనిపించినా రక్తహీనతతో కళ్లు తిరగడం, త్వరగా నీరసించి పోవడంలాంటివి జరుగుతుంటాయి. నిరతరం వీటితో బాధపడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఎంచుకుంటే సరిపోతుంది. ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్‌ … Read more

కృష్ణయ్య ‘వెన్న’ ఎందుకు దొంగిలించేవాడు? దాని అర్థం ఏంటి ?

జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తి భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత చిన్ని కృష్ణయ్య. చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చివాట్లు తిన్న ఆ బాల కన్నయ్యను అందరూ వెన్నదొంగ అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణుడు అందరి ఇళ్ళలో వెన్నను దొంగలించి తినడం వల్ల కన్నయ్యకు వెన్నదొంగ అనే పేరు వచ్చింది. కృష్ణుడు వెన్నను దొంగలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. … Read more