“ఒడ్డియాన పీఠం” అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి ?

ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72 వేలు నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో “ఒడ్డీయాన పీఠం” ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డీయానం వాడుకలో ”వడ్యాణం” అంటారు. ఏడు చక్రాలలో శక్తి … Read more

పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!!

Pushpa : The Rule Movie: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన సినిమా పుష్ప. ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సునీల్, మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్, అనసూయ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఓ టిటీలో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ఇదంతా పక్కన … Read more

పర్ఫెక్ట్‌ నెయిల్‌ షేప్‌ కావాలా?

మెరిసే మోము.. ఆకట్టుకునే నవ్వు.. అందమైన కురులు.. అద్భుతమైన శరీరాకృతి. ఇవి మాత్రమే కాదు అందానికి చిహ్నాలు. వీటిలో ఏ పనికైనా చేతులు అవసరం. అలాంటి చేతివేళ్లకు ఉండే గోర్లు ఇంకెంత అందంగా ఉండాలి. చిన్న సైజులో ఉన్నా అందం మాత్రం ఎక్కువగా ఉంటుంది. వాటిని సరైన పద్దతిలోకి మార్చుకునేందుకు కొన్ని చిట్కాలు. వాటిని పాటిస్తే చాలు అందమైన గోర్లు మీ సొంతం అవుతాయి. సన్నని గోర్లు : ఈ రకం గోర్లు తేలికగా ఉంటాయి. చిన్న … Read more

లోబీపీ ఉందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి….!

మ‌న శ‌రీరంలోని అవయ‌వాల‌కు గుండె నుంచి ర‌క్తం సర‌ఫ‌రా అవుతుంద‌ని తెలుసు క‌దా. అయితే ఈ ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్కోసారి చాలా త‌క్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది. లేదా అస్సలు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవ‌దు. ఫ‌లితంగా లోబీపీ వ‌స్తుంది. అయితే లోబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలుంటాయి. తినే ఆహారంలో పోష‌కాలు ఉండ‌క‌పోవ‌డం లేదా శ‌రీరం పోష‌కాల‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేక‌పోవ‌డం, సుదీర్ఘ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవ‌డం, గ‌ర్భంతో ఉన్న స‌మ‌యంలో, ప‌లు మెడిసిన్ల‌ను వాడ‌డం, ఇన్‌ఫెక్ష‌న్ల బారిన … Read more

రోగి నాలుక చూసి డాక్టర్ వైద్యం చేస్తాడు.. నాలుక చూస్తే ఏం అర్థమవుతుంది?

జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా రోగం ఏదైనా సరే డాక్టర్ వద్దకు వెళ్తే ముందుగా నాలుక చూపించమంటాడు. కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఇన్ని ఉండగా అసలు నాలుకనే ఎందుకు చెక్ చేస్తారో అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ఇలా పరిశీలించడంతో నాలుక లక్షణాలను బట్టి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయట. వాటి కొన్నింటిని తెలుసుకుందాం.1. నాలుకపై కొందరికి తెల్లమచ్చలు, నల్లమచ్చలు ఇండడాన్ని గమనించే ఉంటారు. ఈ తెల్లమచ్చలకు కారణం ఫంగస్. దీని కారణంగానే ఈ … Read more

ఎదుటివారు చెప్పేది అబద్దమో..? నిజమో..? తెలుసుకోవడం చాలా సింపుల్..! 10 ట్రిక్స్ ఇవే..!

ఎదుటి వ్య‌క్తి మ‌న‌స్సులో ఏముందో తెలుసుకోవ‌డం నిజంగా ఎవ‌రికీ సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు ? మ‌న గురించి ఏమ‌నుకుంటున్నాడు ? వ‌ంటి విష‌యాల‌ను ఎవ‌రూ తెలుసుకోలేరు. అయితే ఈ విష‌యం ఏమో గానీ మ‌న ఎదుట ఉన్న వ్య‌క్తులు అబ‌ద్ధం చెబుతున్నారా ? నిజం చెబుతున్నారా ? అనే విష‌యాన్ని మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అందుకు కింద చెప్పిన కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో అవ‌తలి … Read more

ఈ 10 మంది హీరోయిన్లు వాడే “పెర్‌ఫ్యూమ్‌లు” ఏ కంపనీవో తెలుసా..? వాటి ధరలు ఎంత అంటే..!

శరీరం నుంచి చెమట, దుర్వాసన రాకుండా ఉండేందుకు గాను చాలా మంది పర్‌ఫ్యూమ్‌ వాడుతారు కదా. ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తమకిష్టమైన పెర్‌ఫ్యూమ్‌ను కొని ఉపయోగిస్తారు. అయితే మన సంగతి సరే. ఇంతకీ సెలబ్రిటీల మాటేమిటి..? వారు ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లను వాడుతారు..? అదేనండీ.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు కదా.. వారే… ఆ నటీమణులు ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌ వాడుతారు, ఆ పెర్‌ఫ్యూమ్‌ ఖరీదు ఎంత ఉంటుంది, దాని బ్రాండ్‌ ఏమిటి ? అనే వివరాలు … Read more

ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..!

నిజ‌మే మ‌రి. ఆహార ప‌దార్థాలు ఏవైనా కొంద‌రికి కొన్ని న‌చ్చుతాయి, ఇంకొంద‌రికి ఇంకొన్ని న‌చ్చుతాయి. వాటినే వారు ఇష్టంగా తింటారు. అన్నింటినీ తిన‌రు క‌దా. స‌రే… ఆహార ప‌దార్థాల విషయంలో ఎవ‌రి టేస్ట్ ఎలా ఉన్నా… కొన్ని ర‌కాల ఆహార పదార్థాల‌ను చూస్తే మాత్రం దాదాపుగా అంద‌రి నోళ్లు ఊర‌తాయి. స‌హ‌జంగానే వాటిని తినాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో ఆక‌లి కాక‌పోయినా స‌రే ఆ ఆహారాలను చూడ‌గానే ఆక‌లి క‌లుగుతుంది. దీంతో వాటిని అంద‌రూ ఎక్కువ‌గా … Read more

ట్రాక్టర్ చక్రాలు ముందు చిన్నగా వెనకవి పెద్దగా ఎందుకు ఉంటాయి !

సాధారణంగా మనం నాలుగు చక్రాల వాహనాలు ఏవి చూసినా వాటీ చక్రాల సైజులు మాత్రం సమానంగానే ఉంటాయి. కానీ ట్రాక్టర్లకు మాత్రం ముందు చక్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందులో రెండు భారీగా ఉంటాయి. మరి వెనుక చక్రాల కంటే ముందు చక్రాలు ఎందుకు చిన్నదిగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ట్రాక్టర్ ను వ్యవసాయ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం.. ఏదైనా లాగడానికి పొలం దున్నడానికి వాడతాం.. ట్రాక్టర్ పై ఎక్కువ బరువు వేసిన సమయంలో … Read more

దైవ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు, ఎందుకు?

సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు … Read more