చిన్న వయసులోనే కన్నుమూసిన ఐదుగురు స్టార్ హీరోయిన్స్.. ఆ నటి మరణం మరీ దారుణం..!!
ఒకప్పుడు వెండి తెరపై ఒక ఊపు ఊపి, కొద్ది కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్స్ మన మధ్య ఇప్పుడు లేరంటే చాలా బాధగానే ఉంటుంది. ఈ నటులు అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరి చిన్నవయసులోనే ప్రాణాలు విడిచిన ఈ స్టార్ హీరోయిన్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.. సావిత్రి:.. మహానటి సావిత్రి అంటే ఆనాటి కాలంలో హీరోలతో సమానంగా పోటీపడి నటించేది. ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు … Read more









