యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పటికీ తీరని ఒక కోరిక ఉందట..? ఆ కోరిక ఏమిటంటే..?
నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ వైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు…