తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!
సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాను గ్రహం కోసం మాలలను ధరించడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే మాలలను ధరించి ఎంతో కఠిన దీక్షలో ఉంటారు. ఇప్పటి వరకు శివ మాల, అయ్యప్ప మాల, భవాని మాల గురించి విన్నాము. ఈ మాలలు ధరించేవారు ఎంతో కఠిన నియమాలను పాటిస్తారు. అదేవిధంగా రుద్రాక్ష మాలలను ధరించే వారు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే తులసి మాలను ధరించేటప్పుడు భక్తులు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. మరి…