యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఇలా వాడితే.. బరువు త్వరగా తగ్గవచ్చు..!
ఫ్రూట్ సలాడ్స్, వెల్లుల్లి రసంతో కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. నేటి తరుణంలో అధిక బరువు సమస్య జనాలను ఏవిధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. అధిక బరువు కారణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడితే వేగంగా బరువు తగ్గవచ్చని…