Sunday : ఆదివారం నాడు చాలా మంది చేసే తప్పులు ఇవి.. ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది..!
Sunday : ఆదివారం నాడు సెలవు. ఆదివారం నాడు కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ఆదివారం నాడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఆదివారం నాడు తలకి నూనె పెట్టుకోకూడదు. మాంసాహారం తినడం, మద్యం తాగడం కూడా మంచిది కాదు. కానీ చాలా మంది ఆదివారం నాడు ఇటువంటివి చేస్తూ ఉంటారు. నిజానికి ఆదివారం నాడు మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీలతో సాంగత్యం, క్షవరం చేసుకోవడం, తలకి నూనె పెట్టుకోవడం వంటివి చేస్తే జన్మ జన్మలకి…