కాణిపాకం ఆలయం గురించి మీకు తెలియని విశేషాలివే..!
మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుమలకు ఎంతో పేరు ఉంది. అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వరున్ని పూజిస్తే సకల దోషాలు పోతాయని, అంతా శుభమే కలుగుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే తిరుపతికి వెళ్లే చాలా మంది దర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒకటి. తిరుమల వెంకన్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయకుడికి కూడా అంతే పేరుంది. ఈ క్రమంలోనే కాణిపాక ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….