Akkineni Nagarjuna Net Worth : అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Akkineni Nagarjuna Net Worth : యువ సామ్రాట్‌గా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వారసత్వంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చినా తనదైన నటనా శైలితో అందరి మన్ననలు పొందారు. ఈయనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తెలుగుతోపాటు ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో సైతం నాగార్జున నటించారు. అయితే నాగార్జున ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచారు. మాదాపూర్ హైటెక్‌సిటీలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను … Read more









