వాకింగ్ లేదా ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు కామ‌న్‌గా అయ్యే గాయ‌లు ఇవే తెలుసా..?

వాకింగ్ లేదా ర‌న్నింగ్‌. రెండింటిలో ఏది చేసినా అది మ‌న‌కు శారీర‌క దృఢ‌త్వాన్ని ఇస్తుంది. దాంతో బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే ముఖ్యంగా వాకింగ్ క‌న్నా ర‌న్నింగ్ చేస్తే ఎక్కువ వేగంగా క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. బ‌రువు త‌గ్గుతారు. ఎక్స‌ర్‌సైజ్ ప‌రంగా ఈ రెండింటిలో ఎవ‌రైనా త‌మ అన‌కూల‌త‌ల‌ను బ‌ట్టి దేన్న‌యినా చేయ‌వ‌చ్చు. అయితే వాకింగ్ లేదా ర‌న్నింగ్ ఏది చేసినా ఇవి రెండు సుర‌క్షిత‌మైన ఎక్స‌ర్‌సైజ్‌లే. వీటి వ‌ల్ల మ‌నం … Read more

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం.. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీని త‌యారు చేయ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా. వాట‌ర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: స్ట్రాబెర్రీలు – 100 గ్రాములు, తేనె … Read more

ఏయే క‌ల‌లు వ‌స్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుసా..?

మ‌న‌కు క‌ల‌లు రావ‌డ‌మ‌నేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం. ప్ర‌తి ఒక్క‌రికి నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని పీడ‌క‌ల‌లు అయి ఉంటాయి. ఇక కొంద‌రికి భిన్న ర‌కాల క‌లలు వ‌స్తాయి. అయితే పురాణాలు చెబుతున్న ప్ర‌కారం.. క‌ల‌లో క‌నిపించిన‌వి నిజం అయ్యే అవ‌కాశాలు ఉంటాయని కొంద‌రు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి క‌ల‌లు వ‌స్తే.. అంటే.. క‌ల‌లో ఏం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తే.. వేటిని మ‌నం చూస్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కల‌లో చేప‌లు … Read more

ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై తిందామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి మ‌సాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. మరి మ‌సాలా ఎగ్ ఫ్రై ఎలా త‌యారు చేయాలో, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: ఉడ‌క‌బెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – … Read more

అరవింద్ స్వామి భార్య ఎవ‌రు.. నెల‌కు ఆమె ఎంత‌ సంపాదిస్తుందో తెలిస్తే షాక‌వుతారు..

ఆరడగుల అందం, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. ఓ యాడ్ లో అరవింద్ ను చూసిన మణిరత్నం దళపతిలో ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నారు. ఓ వైపు రజనీకాంత్, మరోవైపు మమ్ముట్టి మధ్యలో అరవింద్ అయినా దళపతిలో నటునిగా మార్కులు సంపాదించారు. ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన రోజాతో హీరో అవగా బొంబాయి తర్వాత అరవింద్ కు జాతీయ … Read more

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం తినడం సాధారణం. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. రోజూ అన్నం తినే వారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం … Read more

అల్లు అర్జున్ ఎంత క‌ట్నం తీసుకున్నాడో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు … Read more

Besan Flour For Hair : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే చాలు.. చుండ్రు ఉండ‌దు.. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..!

Besan Flour For Hair : శనగపిండితో అనేక లాభాలని పొందొచ్చు. శనగపిండి అందాన్ని పెంపొందిస్తుంది. శనగపిండి చుండ్రు మొదలైన సమస్యల్ని కూడా తొలగించగలదు. చాలామందికి ఈ విషయం తెలియ‌దు. శనగపిండి కేవలం ఆరోగ్యానికి, అందానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ శనగపిండి వలన జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. వాటి కంటే మనం ఇంటి … Read more

Sr NTR : ఆ సినిమా విడుద‌లైతే ఎన్టీఆర్ సీఎం అవుతార‌ని.. ఆ సినిమా రిలీజ్ నే అడ్డుకున్నార‌ట‌..?

Sr NTR : కృషి ఉంటే మనుషులు రుషుల‌వుతారు మహా పురుషుల‌వుతారు తరతరాలకి తరగని వెలుగ‌వుతారు ఇలవేలుపుల‌వుతారు అన్న పదాలకు నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. కథానాయకుడు గానే … Read more

Posani Krishna Murali : ఎప్పుడూ న‌వ్విస్తూ ఉండే పోసాని జీవితంలో అంత పెద్ద విషాదం ఉందా..?

Posani Krishna Murali : పోసాని కృష్ణముర‌ళి.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేనిది. ఇప్పుడు చాలా మంది ఆయ‌న‌ను కామెడిగా చూస్తున్నారు గాని ఒకప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉండేది. దర్శకుడిగా, రైటర్ గా ఆయనకు చాలా డిమాండ్ ఉండేది. అగ్ర హీరోలకు మంచి కథలు, మాటలు అందించిన పోసాని ఇప్పుడు ఎందరో యువ దర్శకులకు గురువుగా ఉన్నారు. ఆయన తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా చాలా మంది కెరీర్ … Read more