Honey : తేనె వల్ల ఎన్ని వ్యాధులు నయం అవుతాయో తెలుసా.. రోజూ తీసుకోవడం మరిచిపోకండి..
Honey : ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న సమస్య డయాబెటిస్. జీవనశైలిలో మార్పు కావచ్చు, తీసుకునే ఆహారంలో పోషక లోపం వలన కావచ్చు నూటికి 90 శాతం మంది ప్రస్తుత కాలంలో డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి తేనె అనేది బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు ద్వారా వెళ్లడయ్యింది. రెండు టేబుల్‌స్పూన్ల తేనె తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. టొరంటో విశ్వవిద్యాలయంలోని … Read more









