Jr NTR : జూనియర్ ఎన్‌టీఆర్ తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!
Jr NTR : ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరు. వరుస హిట్స్ తో విభిన్న పాత్రలతో డబుల్, త్రిబుల్ రోల్స్ లో సైతం తారక్ ఆకట్టుకుంటున్నాడు. తాత పోలికలున్నాయంటూ ఈయనకి అప్పటికే మంచి గుర్తింపు రావడంతో నందమూరి అభిమానులకు అభిమాన పాత్రుడయ్యాడు. ఒక్కో సినిమాకు కనీసం రూ.40 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల మూవీతోపాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే, కేవలం … Read more









