Lord Shiva : శివుడికి ఇష్టమైన ఈ పనులు చేస్తే చాలు.. మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి..!
Lord Shiva : శివుడి అనుగ్రహం కోసం, ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా, కార్తీకమాసంలో శివుడికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. అలానే, శివుడికి ప్రత్యేకించి అభిషేకాలను కూడా జరుపుతారు. ప్రతి సోమవారం కూడా, ఇంట్లో ఉన్న శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం చేసే సమయంలో, శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. 21 రోజుల పాటు, ఇలా శివుడికి అభిషేకం చేయడం వలన, మన కోరికలు … Read more









