Nayanthara : ప్రభుదేవాకు నయనతార అందుకే బ్రేకప్ చెప్పిందా.. ఆ కారణాల వల్లే వారు విడిపోయారా..?
Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన … Read more









