Sridevi : శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని అడిగితే.. కమల్ హాసన్ వద్దన్నారట.. ఎందుకో తెలుసా..?
Sridevi : యూనివర్సల్ స్టార్‌గా పేరుగాంచిన కమల హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్పట్లో ఈయన అనేక మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేశారు. ఈయన చేసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అప్పట్లో కమలహాసన్, శ్రీదేవిల జంట అంటే.. ప్రేక్షకులకు బాగా క్రేజ్. వీరి సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. శ్రీదేవి, కమలహాసన్ జంటగా ఏదైనా చిత్రం వచ్చిందంటే.. ప్రేక్షకులు ఎగబడి … Read more









