Bheemla Nayak Movie Review : ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ మూవీ రివ్యూ..!

Bheemla Nayak Movie Review : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వ‌స్తుందంటే చాలు.. ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ.. భీమ్లా నాయ‌క్‌.. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ళ‌యాళం చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. క‌థ దాదాపుగా అలాగే ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ కోసం ప‌లు మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు … Read more

Poonam Kaur : పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ ట్వీట్‌.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ పైనే..?

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ త‌ర‌చూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఇప్ప‌టికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంట‌నే వాటిని డిలీట్ చేసింది. త‌న‌ను ఓ అగ్ర హీరో మోసం చేశాడ‌ని గ‌తంలో ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్ప‌ట్లో సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ కూడా న‌టి పూన‌మ్ కౌర్‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం … Read more

Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాంప్ నుంచి బండ్ల గ‌ణేష్‌ను త‌న్ని త‌రిమేశారా ?

Bandla Ganesh : ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల ఆయన మాట్లాడిన‌ట్లుగా ఓ ఆడియో టేప్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ను దూషించారు. ఆయ‌న త‌న‌ను ప‌వ‌న్‌తో రాకుండా అడ్డుకుంటున్నార‌ని బండ్ల గ‌ణేష్ ఆరోపించారు. అయితే అప్ప‌టికే డ్యామేజ్ జ‌రిగింద‌ని తెలుసుకున్న బండ్ల గ‌ణేష్ త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఆడియో టేప్ లో ఉన్న గొంతు త‌న‌ది కాద‌ని బండ్ల … Read more

Ram Gopal Varma : భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌పై వ‌ర్మ విమ‌ర్శ‌లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను మ‌ళ్లీ గెలికారు..!

Ram Gopal Varma : ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు నిర్వ‌హించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్ద‌యింది. ఏపీ మంత్రి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం కార‌ణంగా సినిమా ఫంక్ష‌న్‌ను ర‌ద్దు చేశారు. అయిన‌ప్ప‌టికీ ట్రైల‌ర్‌ను మాత్రం లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల కాబోతుంద‌ని ఆనందంగా ఉన్నారు. అయితే … Read more

Bhimla Nayak : దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌.. ప‌వ‌న్ విశ్వ‌రూపం చూపించారు..!

Bhimla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా, నిత్య మీన‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాల‌ని ఫిక్స్ చేశారు. అయితే సోమ‌వారం ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. అయిన‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను మాత్రం విడుద‌ల … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. కింద ప‌డిపోయిన జ‌న‌సేనాని.. క్లాస్ పీకారు..!

Pawan Kalyan : జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఏపీలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో ఆయ‌న ఆదివారం ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్క‌డ స‌భ‌లో ప్ర‌సంగించేందుకు కారులో వెళ్లారు. అయితే కొంత‌సేపు కారు పైకెక్కి ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని వేగంగా కారు మీద‌కు దూసుకువ‌చ్చాడు. దీంతో ప‌వ‌న్‌ను ఆ అభిమాని ముందుకు నెట్టాడు. ఈ క్ర‌మంలోనే అభిమాని తోయ‌డంతో ప‌వ‌న్ … Read more