Coconut Water : రోజూ ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Coconut Water : కొబ్బ‌రినీళ్లను ఎలా తీస్తున్నాడో చూడండి.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. వీడియో..!

Coconut Water : వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే శ‌రీరం వేడిగా అవుతుంటుంది. దీంతో మ‌నం బ‌య‌ట ఉంటే క‌చ్చితంగా కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతాం. ఈ సీజ‌న్‌లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా చాలా మందికి వ‌స్తుంటాయి. అలాంటి వారికి కూడా కొబ్బ‌రి నీళ్లు చాలా బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రి నీళ్లను మనం కావాల‌నుకుంటే లీట‌ర్ బాటిల్స్‌లోనూ ఇస్తారు. కానీ కొబ్బ‌రి నీళ్ల‌ను తీసే విధానం దాదాపుగా ఎక్క‌డైనా ఒక్క‌టే రకంగా ఉంటుంది. బొండాన్ని క‌త్తితో … Read more

Coconut Water : వేస‌వికాలంలో రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Coconut Water : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాలు తాగుతుంటారు. ఇక చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కూడా తాగుతుంటారు. అయితే ఈ సీజ‌న్ లో మాత్రం కొబ్బరి నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగాలి. అవును.. అలా తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. … Read more

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఆగండి.. ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Coconut Water : వేస‌వి కాలంలో వేడి తీవ్ర‌త నుండి బ‌య‌ట ప‌డ‌డానికి శీత‌ల పానీయాల‌ను అధికంగా సేవిస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. శీత‌ల పానీయాల‌లో షుగ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, టైప్ 2 డ‌యాబెటిస్‌, దంత క్ష‌యం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని తాగ‌క‌పోవ‌డ‌మే మ‌నకు చాలా మంచిది. వేస‌వి కాలంలో ద్ర‌వ రూపంలో శ‌రీరానికి హాని క‌లిగించ‌ని … Read more

కొబ్బ‌రినీళ్ల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చా ?

కొబ్బ‌రి నీళ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. స‌హ‌జంగానే వీటిని వేస‌విలో దాహం తీర్చుకునేందుకు ఎక్కువ‌గా తాగుతారు. ఇక అనారోగ్యాల బారిన ప‌డిన వారు, శ‌స్త్ర చికిత్స‌లు అయిన వారు శ‌క్తిని పుంజుకునేందుకు, త్వ‌ర‌గా కోలుకునేందుకు కొబ్బ‌రినీళ్ల‌ను తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చా ? అంటే.. కొబ్బ‌రినీళ్ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో అయినా తాగ‌వ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున కూడా తాగ‌వ‌చ్చు. అయితే ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని … Read more

వేస‌విలో వ‌చ్చే నోటిపూత‌ల‌కు ప్ర‌భావ‌వంత‌మైన ఇంటి చిట్కా..!

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డీహైడ్రేష‌న్‌, ఎండ దెబ్బ‌, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే వేస‌విలో శ‌రీరం స‌హ‌జంగానే వేడికి గుర‌వుతుంటుంది. దీంతో నోటిపూత స‌మ‌స్య కూడా వ‌స్తుంది. నోటిపూత అనేది కేవ‌లం వేడి వ‌ల్లే కాదు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా వ‌స్తుంది. కొంద‌రికి నోటిపూత మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. ఇక కొంద‌రికి పోష‌కాహార లోపం వ‌ల్ల వ‌స్తుంది. బాగా … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి చ‌ల్ల‌ద‌నాన్ని అందించే కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. ఇలా చేయండి..!

cooling immunity boosting coconut lemon water summer special drink recipe here

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం ఎక్కువ‌గా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. శ‌క్తి కూడా ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ కొబ్బ‌రినీళ్లు, నిమ్మర‌సం డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బ‌రినీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ డ్రింక్ త‌యారీ విధానం 1. … Read more

కొబ్బ‌రినీళ్ల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిది ?

ప్ర‌కృతిలో మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే అనేక ర‌కాల పానీయాల్లో కొబ్బ‌రినీళ్లు ముందు వ‌రుస‌లో నిలుస్తాయి. ఇవి శ‌రీర తాపాన్ని త‌గ్గిస్తాయి. వేడిని త‌గ్గిస్తాయి. త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన ఎంజైమ్‌లు, పొటాషియం వంటి ముఖ్య‌మైన పోషకాలు వీటిలో ఉంటాయి. అందువ‌ల్ల కొబ్బ‌రినీళ్లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజులో ఎప్పుడైనా తాగ‌వ‌చ్చు. కానీ కింద తెలిపిన స‌మ‌యాల్లో తాగ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే … Read more