Curry Leaves For Diabetes : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే దిగి వ‌స్తుంది..!

Curry Leaves For Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకుల‌ను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన‌ పరిశోధ‌నల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజూ తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు … Read more

Garlic And Cinnamon : ఈ డ్రింక్ ను తాగితే షుగ‌ర్‌ పేషెంట్స్ మందుల జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!

Garlic And Cinnamon : ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వలన అనేక అనారోగ్యాల బారినపడుతున్నాం. ఈ అనారోగ్యానికి తోడు డాక్టర్ రాసే మందుల వాడకంతో కొత్త సమస్యలు తలెత్తడం మొదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిట్కా డయాబెటిస్ పేషంట్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంట్లోని చక్కెర స్థాయిల‌ని తగ్గించి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. మన ఇంటిలో మన … Read more

Diabetes : ఈ చిట్కాల‌తో షుగ‌ర్ 500 ఉన్నా స‌రే దిగొస్తుంది..!

Diabetes : ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి అదుపులో లేక చాలా మందిలో మూత్ర‌పిండాలు వైఫల్యం చెందుతున్నాయి. కంటి చూపు త‌గ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. అరిచేతులు, అరికాళ్ల‌ల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దెబ్బ‌లు, గాయాలు త‌గ్గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.శ‌రీరంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌న్న‌గిల్లుతుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి వాటితో బాధ‌ప‌డుతున్నారు. అలాగే … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జీవ‌న‌శైలి బిజీగా మారిపోయింది. అలాగే ఆహారపు అల‌వాట్లు కూడా డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా షుగ‌ర్ వ‌స్తోంది. అయితే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఓ వైపు డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను రెగ్యుల‌ర్‌గా వాడాలి. అలాగే కొన్ని జాగ్రత్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారు స‌రైన జాగ్రత్త‌ల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కిడ్నీలు, లివ‌ర్ పాడైపోతాయి. … Read more

ఈ 3 లక్షణాలు కనబడుతున్నాయా.. అయితే అది డయాబెటిస్ అని అర్థం!

సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. *ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో … Read more

డ‌యాబెటిస్ స‌మ‌స్య ఆరంభంలో ఉంటే.. క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ఇది వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డ‌కం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త ప‌డాలి. ఎందుకంటే టైప్ 1 డ‌యాబెటిస్ అయితే వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అయితే పూర్తిగా మ‌న జీవ‌న విధానం అస్త‌వ్యస్తంగా ఉండ‌డం వ‌ల్లే వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌మీదే ఉంటుంది. ఇక … Read more

ప‌డుకునే ముందు ఈ ప‌నులు చేస్తే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌డం ఖాయం..!

మ‌ధుమేహం వ్యాధి ఇటీవ‌లి కాలంలో చాలా మంది వేధిస్తున్న స‌మ‌స్య‌. అయితే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. మ‌ధుమేహాన్ని నియంత్రించ‌డానికి ప‌డుకునే ముందుకు … Read more

Tamarind Seeds : ఇన్ని రోజులూ వీటిని చెత్త కుండీలో ప‌డేశారు. ఇలా వాడితే షుగ‌ర్ అస‌లు ఉండ‌దు..!

Tamarind Seeds : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేయించి … Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినాలి..!

Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ కామన్ గా వస్తున్నాయి. షుగర్ రాకూడదని, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. పైగా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. షుగర్ వచ్చిన తర్వాత, ఆహారం పట్ల అనేక నియమాలని పాటిస్తున్నారు. అయితే, షుగర్ తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే, అల్పాహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు … Read more

Cinnamon For Diabetes : దాల్చిన చెక్క‌తో షుగ‌ర్‌కు బై చెప్పండి.. ఇలా చేయండి..!

Cinnamon For Diabetes : ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటించాలి. ఎక్కువమంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. మధుమేహం మనం అనుకున్న దాని కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. మధుమేహం ఉండడం వలన మన శరీరంలో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు … Read more