Diabetes : షుగర్ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ వీటిని అసలు తినరాదు..!
Diabetes : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. షుగర్ వ్యాధి అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక వ్యాధి. దీని వల్ల అతి మూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం దీని ముఖ్య లక్షణాలు. షుగర్ … Read more









