గ్రీన్‌ టీని ఎక్కువగా తాగుతున్నారా ? అధికంగా సేవిస్తే ప్రమాదం.. రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్‌ టీని తాగాలో తెలుసుకోండి..!

గ్రీన్‌ టీని రోజూ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్‌ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే గ్రీన్‌ టీ మనకు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాన్ని రోజూ ఎక్కువగా తాగరాదు. రోజుకు పరిమిత మోతాదులోనే గ్రీన్‌ టీని తాగాల్సి ఉంటుంది. గ్రీన్‌ టీని అధికంగా తాగితే శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ పెరుగుతాయి. నిద్రలేమి సమస్య … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే గ్రీన్ టీ..!

మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌ర్‌ఫెక్ట డ్రింక్‌గా గ్రీన్ టీ ప‌నిచేస్తుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర … Read more

Green Tea : గ్రీన్ టీని అస‌లు ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

Green Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటుంటారు. కానీ, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. వాటి నుండి బయటపడడం కొంచెం కష్టమే. కానీ, కొంచెం ఆరోగ్యం పై దృష్టి పెడితే, కచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అయితే, చాలా మంది ఎక్కువగా ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు … Read more

Green Tea : రోజూ గ్రీన్ టీని తాగుతున్నారా.. అయితే ముందు వీటిని తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకప్పటి జొన్నెరొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగిన‌ జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరూ హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ … Read more

Green Tea : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు గ్రీన్ టీని అస‌లు తాగ‌రాదు..!

Green Tea : గ్రీన్ టీ.. ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది నోట వినిపిస్తున్న‌ మాట ఇది. బ‌రువు త‌గ్గ‌డానికి గ్రీన్ టీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మంది దీనిని తాగ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే గ్రీన్ టీ అంటే ఏమిటి.. దీనిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు.. గ్రీన్ టీ ని తాగ‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ ని కెమెలియా సైనెసిస్ అనే మొక్క‌కు చెందిన … Read more

Green Tea : గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని తాగుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు అనేకమంది. అందుకే ఒకప్పటి జొన్నె రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ … Read more

Green Tea : మోతాదుకు మించి గ్రీన్ టీ తాగితే.. అంతే.. దారుణ‌మైన ప్ర‌భావాలు ఉంటాయి..

Green Tea : అధిక బ‌రువు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలాగే చేసే ప‌నితో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో వ్యాయామం చేసే స‌మ‌యం లేక చాలా మంది సుల‌భంగా బ‌రువు త‌గ్గే ప‌ద్ద‌తుల‌ను ఎంచుకుంటున్నారు. సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది పాటిస్తున్న ప‌ద్ద‌తుల్లో గ్రీన్ టీ … Read more

Pregnant Women : గ‌ర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ ని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Pregnant Women : గ‌ర్భం దాల్చ‌డం, బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేవి స్త్రీల జీవితంలో ముఖ్య‌మైన సంద‌ర్భాలు. ఎంతో సంక్లిష్ట‌మైన‌వి కూడా. ఈ స‌మ‌యంలో వారి శ‌రీరం భౌతికంగా, మాన‌సికంగా ఎన్నో మార్పుల‌కు లోన‌వుతుంది. శ‌రీరం పూర్తిగా మారిపోతుంది. స్త్రీలు గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుండి త‌మ ఆరోగ్యం కోసం ఇంకా పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి అల‌వాట్లు బిడ్డ యొక్క శారీర‌క‌, మాన‌సిక పోషణ‌ను ప్ర‌భావితం … Read more

Green Tea : రోజుకు 2 క‌ప్పుల గ్రీన్ టీని తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Green Tea : మారుతున్న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అధిక బ‌రువు స‌మ‌స్య బారిన ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వీటితోపాటు మ‌న‌ల్ని అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌పడేయ‌డంలో గ్రీన్ టీ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తీరోజూ గ్రీన్ టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గ‌డంతోపాటు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Green Tea : గ్రీన్ టీని త‌ప్పుగా త‌యారు చేసి తాగుతున్నారా ? ఇలా చేసుకుని తాగితే 20 రోజుల్లోనే కొవ్వంతా క‌రిగిపోతుంది..!

Green Tea : గ్రీన్ టీ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన పానీయం అని అంద‌రికీ తెలిసిందే. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు కూడా క‌రుగుతుంది. బరువు త‌గ్గే ప్ర‌క్రియ‌ను గ్రీన్ టీ వేగవంతం చేస్తుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు కూడా త్వ‌ర‌గా త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీని స‌రైన రీతిలో త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల కేవ‌లం 20 రోజుల్లోనే … Read more