Green Tea : అతిగా గ్రీన్ టీని తాగితే అంతే సంగతులు..!
Green Tea : గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించేందుకు గ్రీన్ టీ ఎంతగానో దోహదపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అయితే గ్రీన్ టీని అతిగా తాగితే అనర్థాలే కలుగుతాయి. రోజుకు 3 కప్పులకు మించి గ్రీన్ టీని సేవిస్తే ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అతిగా గ్రీన్ … Read more









