Prabhas : ప్రభాస్‌కు సంబంధించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..!
Prabhas : బాహుబలి రెండు పార్ట్‌లు, తరువాత సాహో మూవీకి చాలా సమయం తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు స్పీడు పెంచాడు. వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలు రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రభాస్ జీవితానికి చెందిన కొన్ని ఎవరికీ తెలియని సీక్రెట్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే ప్రభాస్ తొలి హిందీ మూవీ బాహుబలినే అనుకుంటారు. … Read more









