Radhe Shyam : ఆర్ఆర్ఆర్ విషయంలో హర్ట్ అయిన ప్రభాస్.. రాజమౌళిని అలా అడిగేశాడు..!
Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బుట్టబొమ్మ పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. రాధే శ్యామ్. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.4 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టి ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్‌లో … Read more









