Stress : ఒత్తిడి, ఆందోళనలను సులభంగా తగ్గించుకోండి.. వీటిని తీసుకోండి..!
Stress : ఒత్తిడి అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజువారీ కార్యకలాపాల్లో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది మన మానసిక ఆరోగ్యంపైనే కాకుండా.. శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే.. 1. తులసి తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా జలుబు, దగ్గు వంటి … Read more









