ఒత్తిడిని జయించాలంటే.. ఈ సూత్రాలను పాటించాల్సిందే..!
పని ఒత్తిడి, వ్యక్తిగత సంబంధాలు, పెళ్లి లేటవ్వడం, సంతాన సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబీకుల ఆదరాభిమానాలు లేకపోవడం వంటివన్నీ మానసిక ఒత్తిడిని కలిగించేందుకు కారణమవుతుంటాయి. వ్యక్తులను బట్టి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ను కలిగించి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. మీరు మీ జీవితంలో ఒత్తిడి నుంచి విముక్తులు కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. దీని నుంచి బయటపడేందుకు … Read more