Ghee : నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా.. అసలు ఇందులో నిజం ఏది..?
Ghee : నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బరువును తగ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే పలు ఇతర ప్రయోజనాలు కూడా మనకు నెయ్యి వల్ల కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి … Read more









