Navagraha : ఎలాంటి గ్రహ దోషాలు అయినా సరే పోయి సమస్యల నుంచి బయట పడాలంటే.. ఇలా చేయాలి..!
Navagraha : మన చుట్టూ సమాజంలో జీవించే వారు ఎవరైనా సరే.. మనిషి అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. కొందరు ఉద్యోగాలు రావడం లేదని అంటారు. కొందరు పెళ్లి జరగడం లేదంటారు. కొందరు వ్యాపారం సరిగ్గా జరగడం లేదంటారు. ఇలా చాలా మందికి అనేక సమస్యలు ఉంటాయి. అయితే అన్నింటికీ అధిక శాతం వరకు నవగ్రహ దోషాలే కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే కింద తెలిపిన విధంగా చేయడం వల్ల నవగ్రహ దోషాలను … Read more









