పెరుగును తినడం లేదా.. ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే..
సాధారణంగా చాలామంది వారి ఆహారంలో భాగంగా పెరుగును దూరం పెడుతుంటారు. పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, శరీర బరువు పెరిగి పోతారనే అపోహల కారణంగా చాలామంది పెరుగును తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా మీరు పెరుగును పక్కన పెడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లుని చెప్పవచ్చు.పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ప్రతి రోజూ మీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును చేర్చుకుంటారు. మరి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ … Read more









