Akhanda : అఖండ సినిమాలో హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్ వీళ్లే..!
Akhanda : నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం అఖండ. అఖండ చిత్రం కూడా విజయం సాధించి బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ కు హ్యాట్రిక్ ను అందించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.44 కోట్ల … Read more









