Gods : మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే.. ఈ సూచనలు కనిపిస్తాయి.. గుర్తించండి..!
Gods : మన పెద్దలు ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది దీనిని నమ్మరు. కానీ దైవకటాక్షం, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్టు మ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని … Read more









